ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (19:26 IST)

లిటిల్ ప్రిన్స్ అల్లు ఆర్హ విషెస్ కు ప్రముఖుల స్పందన

Allu Arha, Allu Arjun
Allu Arha, Allu Arjun
హ్యాపీ బర్త్ డే మై డియర్ లిటిల్ ప్రిన్స్ అంటూ అల్లు అర్జున్ తన కుమార్తె అల్లు ఆర్హ పుట్టిన రోజు అయిన నేడు శుభాకాంఓలు తెలుపుతూ ఇన్ స్ట్రా లో పోస్ట్ చేసి ఫొటోలు పెట్టారు. దీనితో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పోస్ట్ చూసిన కళ్యాణ్ దేవ్, పి.వి. సింధు తదితరులు కూడా విషెస్ చెప్పారు.
 
కాగా, విశ్వసనీయ సమాచరం మేరకు ఎన్.టి.ఆర్. నటిస్తున్న దేవరలో అల్లు ఆర్హ నటిస్తోందని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోంది. కాగా, అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు