Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాల్‌ ఠాక్రే నాకు జీవితాన్నిచ్చారు : అమితాబ్ బచ్చన్ (వీడియో)

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (16:00 IST)

Widgets Magazine
amitabh - thackeray

శివసేన అధినేత బాల్‌ ఠాక్రేపై బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. బాల్ ఠాక్రే తనకు జీవితాన్ని ఇచ్చారంటూ గుర్తు చేశారు. నిజానికి బాల్‌ ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన బయోపిక్ సిరీస్ చిత్రాలైన సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్ 3 చిత్రాల్లో అమితాబ్ హీరోగా నటించిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు, ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరో బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. దీనికి 'ఠాక్రే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఠాక్రే పాత్రలో నవాజుద్దీన్‌ సిద్ధిఖి నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను అమితాబ్ రిలీజ్ చేశారు. 
 
ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి అమితాబ్‌ బచ్చన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్‌.. తనకు బాల్‌ఠాక్రేతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. బాల్‌ఠాక్రే వల్లనే తాను ఇలా ఉన్నానని, ఆయన నాకు మార్గదర్శి అని కొనియాడారు. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వివాదాల "పద్మావతి"... ఇప్పట్లో రిలీజ్ లేనట్టే...

చరిత్రను వక్రీకరించారంటూ తీవ్రనిరసనలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' ఈ యేడాది ...

news

'కొడకా.. కోటేశ్వరరావు' అంటున్న పవన్ కళ్యాణ్

హీరో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ...

news

అక్కినేని అఖిల్ విశ్వరూపం... 'హలో' అదిరింది... రివ్యూ రిపోర్ట్(వీడియో)

'హలో' నటీనటులు: అఖిల్‌ అక్కినేని, కల్యాణి ప్రియదర్శన్‌, అజయ్‌, జగపతిబాబు, రమ్యకష్ణ, ...

news

నిజంగానే డార్లింగ్.. నన్ను బుట్టలో పడేశాడు : శ్రద్ధా కపూర్

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లో శ్రద్ధా కపూర్ ...

Widgets Magazine