Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''క్షణం'' సినిమాకు నామినేషన్లు.. అడివి శేషుకు, అనసూయకు అవమానం.. ఎన్టీఆర్ వెనక తోక?

మంగళవారం, 20 జూన్ 2017 (13:18 IST)

Widgets Magazine
Anchor Anasuya

జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ ఏడాది అవార్డుల పంట పండింది. సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ సినిమాలకు ఐదు అవార్డులు లభించాయి. శనివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన 64 జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాలో అత్యుత్తమ నటన కనబరిచినందుకు గాను ఎన్టీఆర్‌ను ఈ అవార్డు వరించింది.
 
ఈ ఫిలిమ్‌ఫేర్ అవార్డును అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. యమదొంగ సినిమాకు చెన్నైలో అవార్డు దక్కిందని.. అది ఎప్పటికీ మరిచిపోనన్నారు. ఫిలిమ్‌ఫేర్ అవార్డుల ఫంక్షన్లకు వచ్చే నటీమణులు గౌన్ల తరహాలో ఎన్టీఆర్ వస్తుంటే వెన్నంటి తోక వస్తుందని అదెక్కడని యాంకర్ అడిగిన ప్రశ్నకు అదేంలేదని ఎన్టీఆర్ అనే లోపే.. యాంకర్ ఎన్టీఆర్ వెంటనే వెన్నంటి వస్తున్న ఫ్యాన్స్‌ మీ వెనక తోకలా పరిగెత్తుకుంటూ వస్తారు కదా అంటూ చమత్కరించింది. 
 
ఇలా అట్టహాసంగా హైదరాబాదులో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లో హాట్ యాంకర్ అనసూయ, నటుడు అడవి శేష్‌కు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. "క్షణం" సినిమాకు గాను అడివి శేషుకు, అనసూయకు ఫిల్మ్ ఫేర్ నామినేషన్లు దక్కాయి. అయినప్పటికీ వీరిని వేడుకకు ఆహ్వానించలేదట నిర్వాహకులు. ఈ అంశంపై అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. వేడుకలకు సరిగ్గా గంట ముందు ఫోన్ చేసిన నిర్వాహకులు క్షమాపణలు చెప్పారని తెలిపాడు. మరోవైపు, అనసూయకైతే ఇంతవరకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిర్మాతలను హీరోలు ఈ విషయంతో తొక్కేస్తున్నారా???

తెలుగు సినిమాలలో ఎంతో మంది పెద్ద నిర్మాణ సంస్థలు నడిపిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. వారు ...

news

గ్రాండ్ పియానో వాయించిన కలెక్షన్ కింగ్ .. ఎందుకు... ఎక్కడ? (Video)

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కేవలం విలక్ష నటుడే కాదు. ఆయనలో ఓ సంగీతకారుడు కూడా ...

news

నా పేరు సూర్యలో హీరోయిన్‌గా నివేదా థామస్.. 2018 సంక్రాంతికి రిలీజ్

'నా పేరు సూర్య' సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. డీజే రిలీజ్‌కు ముందే ...

news

బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారు కొన్న రాజమౌళి... ధర రూ.కోటిన్నర

"బాహుబలి" చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొత్తకారుకు యజమాని అయ్యారు. బీఎమ్‌డబ్ల్యూ 7 ...

Widgets Magazine