Widgets Magazine

''రంగస్థలం'' రంగమ్మత్తకు మహేష్ బాబు మురారి అంటే చాలా ఇష్టమట..

శుక్రవారం, 15 జూన్ 2018 (09:15 IST)

''రంగస్థలం'' రంగమ్మత్త తాజాగా ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ నటించిన సినిమాల్లో ఏ సినిమా ఇష్టమని ఓ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు హాట్ యాంకర్ అనసూయ ఇలా బదులిచ్చింది. ప్రిన్స్ నటించిన చాలా సినిమాలు తనకిష్టమని, అందులో మురారీ అన్నింటికంటే ఇష్టమని తెలిపింది. 
anasuya
 
తారక్ సినిమాల్లో రాఖీ, బృందావనం, అదుర్స్‌, నాన్నకు ప్రేమతో, జై లవకుశ సినిమాలంటే ఇష్టపడతానని చెప్పింది. దేవుడిని నమ్ముతానని, తన భర్తను ఎన్సీసీ క్యాంపులో మొట్టమొదటిసారి చూశానని తెలిపింది. తనకు నచ్చిన క్రికెటర్ తన భర్తేనని చెప్పుకొచ్చింది. 
 
కాగా యాంకర్‌, సినీనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఇటీవల ''రంగస్థలం" చిత్రంలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రంగమ్మత్త క్రేజుతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కళ్యాణ్ రామ్ - తమన్నాల రొమాన్స్ 'నా నువ్వే' ఎలా వుందంటే?

భారీ అంచనాల మధ్య కళ్యాణ్ రామ్ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా విడుదలైన చిత్రం నా నువ్వే. ఈ ...

news

చిరంజీవి చిన్నల్లుడి సినిమా ఈగ రిలీజ్ సెంటిమెంటుతో రెడీ

చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం విజేత‌. ఈ చిత్రానికి ...

news

డైరెక్టర్ నాకు అది కావాలన్నాడట... బిగ్ బాస్ తెలుగు 2 సంజన షాకింగ్

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ రచ్చై రొచ్చుగా మారింది. ఇప్పటికే నటి ...

news

కొరటాల-చిరు సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్? హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ...

Widgets Magazine