Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జబర్దస్త్‌ యాంకర్‌గానే గుర్తింపు.. సినిమాలు, సీరియళ్లు బోనస్: అనసూయ

ఆదివారం, 27 ఆగస్టు 2017 (09:29 IST)

Widgets Magazine
Anchor Anasuya

యాంకరింగ్ చేస్తూ సినీ అవకాశాలు సొంతం చేసుకున్న యాంకర్లలో అనసూయ ఒకరు. యాంకరింగ్ తనకు లైఫ్ ఇచ్చిందని.. ఆ తర్వాతే తనకు సినిమాల్లో అవకాశాలు లభించాయని అనసూయ చెప్పుకొచ్చింది. శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకునేందుకు వచ్చారు. అనసూయను చూసిన అభిమానులు, భక్తులు ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. 
 
అనసూయ సైతం తన అభిమానులతో కాసేపు సరదాగా గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జబర్దస్త్ ప్రోగ్రామ్ తోనే తనకు మంచి గుర్తింపు లభించిందని.. ఆ కార్యక్రమాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పుకొచ్చింది. 
 
తనకు టీవీ యాంకర్ గానే గుర్తింపు వచ్చిందని, సినిమా అవకాశాలు ఆపైనే దక్కాయని అనసూయ గుర్తు చేసుకుంది. మల్లన్నకు రుద్రాభిషేకం, ఆపై భ్రమరాంబకు కుంకుమార్చన జరిపించిన అనసూయ యాంకరింగ్‌తో వచ్చిన గుర్తింపు ద్వారా సినిమాలు, సీరియల్స్ తనకు బోనస్‌గా లభించాయంది. కానీ, యాంకర్ గానే ప్రేక్షకులకు దగ్గరయ్యానని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో తనకెంతో మంది అభిమానులున్నారని వెల్లడించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'కేక' పెట్టిస్తున్న అర్జున్ రెడ్డి... తొలిరోజు కలెక్షన్స్ రూ. 2,47,00,000

ముద్దు సీన్ పోస్టర్లను బస్సులు, హోర్డింగులపై అతికించడమే కాకుండా సీనియర్ నాయకుడు వీహెచ్ ను ...

news

బేలగా నటి శ్రియ... శ్రీవారిని దర్శించుకుని తలవంచుకుని...(వీడియో)

ప్రముఖ నటి శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో స్వామి సేవలో ...

news

ఆమెను కలిసిన తరువాతనే నా దశ తిరిగింది... తిరుమలలో నటుడు ఆది(వీడియో)

నటుడు ఆదిని సాయికుమార్ కుమారుడు అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారు. ఆది కొన్ని సినిమాల్లో ...

news

కమల్‌ను కడిగేసిన గౌతమి.. ఆ మాటలు వింటే..

వారిద్దరు ఇష్టపడ్డారు. కానీ పెళ్ళి చేసుకోలేదు. 13 యేళ్ళు సహజీవనం చేశారు. ఆ తరువాత ...

Widgets Magazine