Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సమంత Vs అనసూయ.. స్విమ్మింగ్ పూల్‌లో హాట్ హాట్ ఫోటోలు (Photos)

మంగళవారం, 6 జూన్ 2017 (16:51 IST)

Widgets Magazine

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హాలీడే ట్రిప్ సందర్భంగా ఈత కొలనులో ఎంజాయ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అదే తరహా ఫోటోను హాట్ యాంకర్ అనసూయ కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటో కాస్త ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. సమంత ఫోటో తరహాలోనే ఈ ఫోటోకు నెటిజన్లు లైక్స్ కొట్టేస్తున్నారు. షేర్లు చేసేస్తున్నారు. కామెంట్లు ఇచ్చేస్తున్నారు. 
 
ఉదయపూర్‌కు తన భర్తతో కలసి వెళ్లిన అనసూయ... స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న హాట్ ఫొటోను ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేసింది. అంతకుముందు యూరప్‌ ట్రిప్‌కు తన బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి వెళ్లిన సమంత అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అదే తరహాలో స్విమ్మింగ్ పూల్‌లో స్లీవ్‌ లెస్‌ డ్రెస్సుతో అనసూయ సెక్సీ ఫోజునిచ్చింది. సమంతను అనసూయ ఫాలో అవుతూ పోస్టు చేసిన ఫోటోకు మంచి క్రేజ్ వస్తోంది.


 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Anchor Udaipur Vacation Samantha Swimming Facebook Swimming Pool Anasuya Bharadwaj

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్‌తో మొబైల్ కంపెనీ డీల్... అలా పడుకుని కలల ప్రపంచంలోకి...

ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ...

news

భళ్లాలదేవుడికి సంకెళ్లు వేసిన తేజ... 'నేనే రాజు నేనే మంత్రి' డైలాగ్ అదిరింది...

బాహుబలి చిత్రంలో భళ్లాల దేవుడు పాత్రలో రానాను చూస్తే చిన్నపిల్లలు లాగులు తడుపుకుంటారు. ...

news

కమల్‌కు తోడు దొరికిన గోపాలకృష్ణుడు.. బాహుబలి పాతాళ భైరవికి కాపీ అట..?

బాహుబలి సినిమాపై సినీ లెజెండ్ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ...

news

మీకు దండం పెడతా... మహేష్‌ పక్కన నటించను.. ఎవరు..?

మిల్కీ బాయ్... మహేష్‌ బాబు. ఆయన పక్కన నటించాలంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. తెలుగు ...

Widgets Magazine