ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2016 (18:08 IST)

యాంకర్ శ్రీముఖి తొడ చూపిస్తోంది... ఎక్కడో తెలుసా...?

యాంకర్లు మరీ రెచ్చిపోతున్నారా అనే సందేహం కలుగుతోంది. హాటెస్ట్ దుస్తులే కాదు ఘాటు డైలాగులుతో పాటు ఈమధ్య కాలంలో బూతు మాటలు కూడా వాడేసుకుంటున్నారు. వదిలితే పచ్చి బూతులు వరకూ వెళ్లిపోయేట్లు ఉన్నారు. అసలిం

యాంకర్లు మరీ రెచ్చిపోతున్నారా అనే సందేహం కలుగుతోంది. హాటెస్ట్ దుస్తులే కాదు ఘాటు డైలాగులుతో పాటు ఈమధ్య కాలంలో బూతు మాటలు కూడా వాడేసుకుంటున్నారు. వదిలితే పచ్చి బూతులు వరకూ వెళ్లిపోయేట్లు ఉన్నారు. అసలింతకీ వివరం ఏంటయా అంటే... యాంకర్ శ్రీముఖి గురించి తెలుసు కదా. ‘పటాస్-ఫుల్ టు బిందాస్’ అనే ప్రోగ్రాముకు హోస్టులుగా శ్రీముఖి, రవి వ్యవహరిస్తున్నారు. 
 
ప్రోగ్రాము నడిపించేటపుడు వీరి వెకిలి, బూతు డైలాగులతో టీవీలు చూసేవారు సైతం చెవులు మూసుకునే పరిస్థితి వస్తోంది. ఇటీవలే జరిగిన ఓ ఎపిసోడులో శ్రీముఖి వాడిని బూతు డైలాగులు మంట పుట్టించాయి. ఆమ బొంగు, పీకినవ్ తియ్, ఒరేయ్... అంటూ తిడుతూ నానా హంగామా చేస్తోంది. అంతేకాదు, ఎపిసోడులో తొడ కొట్టడం అనేది రాగానే, తొడలు గురించి మీరు మాట్లాడవద్దు సర్ అంటూ తన తొడ చూపిస్తుంది. బహుశా ఆమె తొడపై కొట్టాలని కాబోలు. ఇలా ఎపిసోడ్ ఆసాంతం బూతులు విపరీతంగా దొర్లిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు అంతా విద్యావంతులైన యువతీయువకులు కావడం మరో విశేషం. ఇలాంటి బూతు డైలాగులు చెబితేనే ప్రోగ్రాము బాగా నడుస్తుందని అనుకుంటున్నారేమో మరి.