శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By JSK
Last Modified: మంగళవారం, 1 నవంబరు 2016 (12:19 IST)

పడేయ్.. పడేయ్.. పడేయ్... ప‌వ‌ర్‌స్టార్ బ్రాస్‌లెట్ న‌చ్చేసిందంటున్న యాంకర్ శ్రీముఖి

త‌న యాంక‌రింగ్‌తో పాటు బోల్డ్ ఫేస్... బోల్డ్ బాడీతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఇపుడు త‌న బ్రాస్‌లెట్ అంద‌రికీ చూపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ అని ఉన్న బ్రాస్‌లెట్ ధ‌రించి... త‌న‌క‌ది ఎంతో న‌చ్చిందంటోంది. హాట్ యాంక‌ర్‌గా పేరొందిన శ్రీముఖి...

త‌న యాంక‌రింగ్‌తో పాటు బోల్డ్ ఫేస్... బోల్డ్ బాడీతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఇపుడు త‌న బ్రాస్‌లెట్ అంద‌రికీ చూపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ అని ఉన్న బ్రాస్‌లెట్ ధ‌రించి... త‌న‌క‌ది ఎంతో న‌చ్చిందంటోంది. హాట్ యాంక‌ర్‌గా పేరొందిన శ్రీముఖి... ఇది త‌న మేక‌ప్ మ్యాన్ నుంచి వ‌చ్చింద‌ని... న‌చ్చింద‌ని అందుకే పెట్టేసుకున్నా అని చెపుతోంది.
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ బోల్డ్‌నెస్ త‌న‌కు ఎంతో న‌చ్చుతుంద‌ని, ఆయ‌న‌లాగే ఆయ‌న బ్రాస్‌లెట్ కూడా ఎంతో క్రేజ్ ఉందంటోంది శ్రీముఖి. ప‌వ‌ర్ స్టార్ బ్రాస్‌లెట్ తన చేతికి వేసుకుని, ఫోటోలు తీసుకుని, ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసినవారు కొందరు... ధర్మవరపు సుబ్రహ్మణ్యం టాప్ డైలాగ్(నువ్వొస్తానంటే నేనొద్దంటానా) పడేయ్.. పడేయ్.. అనే కామెంట్లు చేసుకుంటూ కిసుక్కున నవ్వేసుకుంటున్నారు.