Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బీకాంలోని ఫిజిక్స్‌లాగా.. నీ నడుమెక్కడే నాజూకు తీగ' : దుమ్మురేపుతున్న "అంధగాడు" పాట (Audio)

మంగళవారం, 16 మే 2017 (16:43 IST)

Widgets Magazine
andhagaadu movie still

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం అంధగాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ జోడీ ముచ్చటగా మూడోసారి జత కట్టింది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పాటను మంగళవారం సోషల్‌మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘అంధగాడు ఆటకొచ్చాడే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌కు శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చగా, ఫీమేల్ పాప్‌స్టార్ గీతామాధురి, సింహా కలిసి పాడారు.  
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సాంగ్‌లో బీకాంలో ఫిజిక్స్‌ అనే పాపులర్ సబ్జెక్ట్‌ను యాడ్ చేశారు. రాజ్‌ తరుణ్- హెబ్బాపటేల్ మధ్య డ్యూయెట్‌లో ‘బీకాంలోని ఫిజిక్స్‌లాగా.. నీ నడుమెక్కడే నాజూకు తీగ’ అనే లిరిక్‌ను వాడారు. ఈ పాటను తెలుగు లిరిక్స్‌తో విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సుచీ లీక్స్: ఇప్పటికీ ఆగని తారల ఫోటోలు.. చెన్నై కమిషనర్‌ను ఆశ్రయించిన సుచిత్ర

సుచీలీక్స్ దక్షిణాదిన సంచలనానికి తెరదీసిన సంగతి తెలిసిందే. అయితే తన పేరిట పలు అకౌంట్లు ...

news

సైబర్ నేరగాళ్లకు చిక్కిన 'సముద్రపు దొంగలు'... రూ.2 వేల కోట్లకు కుచ్చుటోపీ

రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాదేదీ కవితకు అనర్హం అన్న చందాన కాదేదీ ...

news

షాక్... ఫ్లాప్ హీరోయిన్‌తో 'బాహుబలి' ప్రభాస్ నటిస్తున్నాడా...? 'సాహో'రే?

బాహుబలి చిత్రంతో నటుడు ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో ...

news

నువ్వు హీరోయిన్ వా?... ఈ అర్థరాత్రి తిరుగుళ్లేంటి... రోడ్డున పడిన వర్ధమాన నటి

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వర్ధమాన నటి ఒకరు రోడ్డున పడ్డారు. ఆమె నివశిస్తున్న కాలనీ ...

Widgets Magazine