మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (20:26 IST)

అంటే సుందరానికి నాని బర్త్ డే స్పెషల్.. (Video)

నాని హీరోగా, వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న చిత్రం అంటే సుందరానికి. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం ఓ స్పెషల్  వీడియోను విడుదల చేసింది. 
 
సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది. బర్త్ డే హోమం పేరుతో పంచుకున్న ఈ వీడియో విడుదల చేసింది. సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది. 
 
బర్త్ డే హోమం పేరుతో పంచుకున్న ఈ వీడియో ఆద్యంతం నవ్వుల జల్లు కురిపిస్తోంది. జూన్ 10న ఈ సినిమా విడుదల కానుంది. బ్రోచేవారెవరురాతో మంచి విజయం అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నజ్రియా కథానాయిక. 
 
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. నాని ప్రస్తుతం దసరా అనే చిత్రం పనుల్లో బిజీగా వున్నారు.