Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దంగల్ సరికొత్త రికార్డు.. మాతృదేశంలో కంటే.. చైనాలోనే అత్యధిక వసూళ్లు.. ఆ వరుసలో ఐదో స్థానం

గురువారం, 15 జూన్ 2017 (12:42 IST)

Widgets Magazine

దంగల్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. భారత్‌ తరహాలో ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. చైనాలో దంగల్ సినిమా రిలీజై.. కలెక్షన్ల స్టామినాతో దూసుకెళ్తోంది. తద్వారా సరికొత్త రికార్డును దంగల్ తన ఖాతాలో వేసుకుంది. 
 
ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్-ఇంగ్లీష్ భాషల సినిమాల వరుసలో దంగల్ ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వారాంతానికి $301 మిలియన్ డాలర్ల (1930 కోట్ల రూపాయల)తో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. 
 
భారత్‌లో $84.40 మిలియన్ డాలర్లు వసూళ్ళు చేసిన దంగల్, చైనాలో $179.80 మిలియన్ డాలర్లు వసూళ్ళు సాధించి "భారత్‌లో కంటే చైనాలోనే అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మాతృభాషలో కంటే మాతృ దేశంలో కంటే చైనాలోనే ఎక్కువ వసూళ్ళు సాధించిన గొప్ప రికార్డు సాధించిన చిత్రంగా దంగల్ నిలిచింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను అలా వస్తా.. మీకు ఓకేగా... అత్తపాత్రలో మరో సీనియర్ నటి

నిరోషా. అస్సలు ఈ పేరు చాలామందికి తెలియదు. అప్పట్లో నిరోషా సినిమాలంటే ప్రేక్షకులు ...

news

భ్రమరాంబకు పవన్ తెగ నచ్చేశాడట.. ఛాన్సొస్తే మాత్రం వదులుకోదట..

టాప్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పవన్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మనసు పడింది. పవన్‌తో ...

news

రకుల్ ప్రీత్ సింగ్‌కు "స్పైడర్" అన్యాయం చేశాడా?

టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు కోసమే స్పైడర్‌ను ఓకే ...

news

శమంతకమణిలో మహేష్ బాబు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు శమంతకమణిలో కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ...

Widgets Magazine