Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భళి భళి భళిరా భళి.. పాటను ఇండోనేషియా యువకులు పాడితే? (video)

మంగళవారం, 11 జులై 2017 (17:28 IST)

Widgets Magazine

బాహుబలికి దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చైనాలో సెప్టెంబరులో రిలీజ్ కానుంది. తద్వారా అమీర్ ఖాన్ దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేసేందుకు రాజమౌళి బాహుబలి రెడీ అవుతోంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

చైనాలో 40వేల స్క్రీన్లపై ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. భారత్‌‍లో బాహుబలిని 8వేల స్క్రీన్లపై మాత్రమే ప్రదర్శించినట్లు తెలిపారు. వినోదానికి భాష, దేశాలు అడ్డుకావని రాజమౌళి అన్నారు.  
 
రాజమౌళి మాటలకు నిదర్శనంగా చిత్రంలోని బాహుబలి ఎంట్రీ ఇచ్చే సాంగ్ "భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి... అనే పాటను విదేశీయులు కూడా ఎంచక్కా పాడేస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన కొందరు యువకులు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒరిజినల్‌ పాట వస్తుంటే వారంతా లిరిక్స్‌కి తగ్గట్టుగా లిప్‌సింక్ చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.

ఇప్పటికే ఈ వీడియోకు 131,430 వ్యూస్ వచ్చేశాయి. లైక్లు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ తన ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మరింత అందంగా కనిపించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎంతో ...

news

కూతురు కనుక హీరోయిన్‌ను చేస్తున్నా : శివాని సినీ అరంగేట్రంపై హీరో రాజశేఖర్

డాక్టర్ జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని వెండితెర అరంగేట్రం ఖరారైంది. ఈ విషయంపై హీరో ...

news

ఎంజీఆర్ టైటిల్.. చిన్నమ్మకు రానా ఝలక్.. రెస్టారెంట్లో వందమంది ఎమ్మెల్యేలను కూర్చోబెడితే...?

బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ కొట్టేసిన రానా తాజాగా నేనే రాజు, నేనే మంత్రి సినిమా ద్వారా ...

news

అది నచ్చితే ఎంతసేపయినా ఓకే... రాశీ ఖన్నా

యువ హీరోయిన్లలో రాశీ ఖన్నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ...

Widgets Magazine