Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి బాయ్స్‌' కోసం కరణ్ జోహార్ పార్టీ.. తరలివచ్చిన యువ తారామణులు

మంగళవారం, 20 జూన్ 2017 (14:18 IST)

Widgets Magazine
baahubali boys

హిందీలో 'బాహుబలి 2' చిత్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ బాహుబలి బాయ్స్ కోసం (ప్రభాస్, రానా) ఓ విందు పార్టీని ఏర్పాటుచేశాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో పాటు మరో హీరో రానా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పార్టీకి బాలీవుడ్ యువ తారాగణం భారీ సంఖ్యలో తరలివచ్చింది. కరణ్ జోహార్ నివాసంలో ఈ పార్టీ జరుగగా, ఈ పార్టీ మొత్తం ప్రభాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. 
 
ఈ పార్టీకి హాజరైన బాలీవుడ్ స్టార్లలో అలియా భట్, వరుణ్ ధావన్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ తదితరులు ఉన్నట్టు సమాచారం. 'బాహుబలి' సినిమాను హిందీలో కరణ్ జొహార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, కరణ్ పార్టీ ఇచ్చాడు. కొద్ది రోజులుగా యూఎస్ పర్యటనలో ఉన్న ఉన్న ప్రభాస్... తిరిగి వచ్చిన నేపథ్యంలో కరణ్ ఈ విందు పార్టీని ఏర్పాటు చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జక్కన్న ముసిముసి నవ్వులు... అల్లు అరవింద్ కుతకుత... కోటిన్నర కారులో రాజమౌళి(వీడియో)

బాహుబలి దెబ్బకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగని రాజమౌళికి ...

news

బాడ్కో... మక్కెలిరగ్గొడతా : 'ఫిదా' కోసం సాయి పల్లవి డబ్బింగ్ (Video)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ...

news

''క్షణం'' సినిమాకు నామినేషన్లు.. అడివి శేషుకు, అనసూయకు అవమానం.. ఎన్టీఆర్ వెనక తోక?

జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ ఏడాది అవార్డుల పంట పండింది. సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంలో ...

news

నిర్మాతలను హీరోలు ఈ విషయంతో తొక్కేస్తున్నారా???

తెలుగు సినిమాలలో ఎంతో మంది పెద్ద నిర్మాణ సంస్థలు నడిపిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. వారు ...

Widgets Magazine