Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనాలో బాహుబలి2 టీమ్! త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు.. 4 వేల థియేటర్లలో విడుదల

హైదరాబాద్, శనివారం, 17 జూన్ 2017 (06:23 IST)

Widgets Magazine

సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ కానున్నచైనీస్ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఈ బాహుబలి స్టార్స్ త్వరలోనే చైనా వెళ్లనున్నారు. బాహుబలి 2 చైనీస్ వెర్షన్‌ని చైనాలో రిలీజ్ చేయనున్న 'ఈ స్టార్స్ ఫిలింస్' సంస్థ సీఈఓ ఎల్లెన్ లీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాలో దాదాపు 4,000 థియేటర్లలో బాహుబలి 2 సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు లీ తెలిపారు.
baahubali oka praanam
 
బాహుబలి 2 చైనీస్ వెర్షన్ దాదాపు 44.1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని లీ అంచనా వేస్తున్నారు. తైవాన్, జపాన్, సౌత్ కొరియా దేశాల్లోనూ బాహుబలి 2 విడుదలయినట్టయితే... దంగల్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ని బాహుబలి 2 అధిగమిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే కానీ జరిగితే ఇప్పటికే ఇండియన్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఇక తిరుగులేనట్టే!
 
తెలుగు, తమిళం, హిందీ, మళయాళం భాషల్లో విడుదలైన బాహుబలి 2 సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా రూ.1,684 కోట్లు వసూలుచేసిన ఈ సినిమా త్వరలోనే రూ.1,700 మార్క్‌ని అందుకోనుంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
4

Loading comments ...

తెలుగు సినిమా

news

భారతీయ చిత్రాల గతిని మార్చిన బాహుబలి: తరుణ్ ఆదర్శ్.. రూ. 1700 కోట్ల వసూళ్లు.. చైనాలో సెప్టెంబర్‌లో విడుదల

‘‘ఓ పక్క కొత్త చిత్రాలు విడులవుతున్నాయి. మరో పక్క ఐపీఎల్ నుంచి, ఐసీసీ చాంపియన్షిప్ వరకు ...

news

రచ్చహ... రచ్చస్య... రచ్చోభ్యహ.. డీజే, పూజా లవ్ ట్రాక్ రచ్చ రచ్చేనట..

ఫ్యాషన్ డిజైనర్ పూజా హెగ్డేతో దువ్వాడ జగన్నాధం మధ్య ప్రేమాయణం మూడు ముక్కల్లో చెప్పాలంటే ...

news

"నేనింతే" అంటోన్న ఆంధ్ర అమితాబ్

టాలీవుడ్‌లో "మాస్ మహారాజ్‌"గా పేరు తెచ్చుకున్న "రవితేజ" సినీ హీరోగా 20 సంవత్సరాలు ...

news

12-12-2017: రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజz అరంగేట్రానికి ముహూర్తం ఖరారైపోయిందా? అంటే ...

Widgets Magazine