Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెన్నైలో బాహుబలి ఫీవర్... రూ.100 కోట్లు దాటినా ఇంకా...

సోమవారం, 15 మే 2017 (14:35 IST)

Widgets Magazine

బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ఇంకా ఎగబడి చూస్తూనే వున్నారు.  పొరుగు రాష్ట్రం తమిళనాడులో బాహుబలి క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు గడిచిపోయినా ఇంకా అనేక థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూనే వుంది. ఏడేళ్ల క్రితం రజినీకాంత్ రోబో చిత్రం సృష్టించిన రికార్డులు గుల్లయ్యాయి. 16 రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి ఇంకా ముందుకు దూసుకువెళుతోంది బాహుబలి. తమిళ సినీ ఇండస్ట్రీలోనే ఈ రికార్డును సృష్టించిన చిత్రంగా బాహుబలి నిలిచింది. 
baahubali
 
ఇకపోతే మరో 50 రోజులు బాహుబలి చిత్రం ఆడుతుందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. ఆ ప్రకారం చూస్తే ఈ చిత్రం రూ. 150 కోట్లు దాటే అవకాశం వుందని అంటున్నారు.
baahubaliWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజకీయాల్లోకి వస్తే.. ఆ పని చేయను.. నా పేరును అలా వాడుకున్నారు: రజనీ కాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ...

news

రేపు దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తా : రజనీకాంత్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ...

news

ఆర్మీకి విరాళంగా పైసా ఇవ్వం.. నిర్మాత శోభు : బాహుబలి మరో రికార్డు

భారత ఆర్మీకి బాహుబలి చిత్ర నిర్మాతలు భారీ మొత్తంలో విరాళం వార్తలు వచ్చాయి. వీటిపై ఆ చిత్ర ...

news

డేటింగ్ అంటూ చేస్తే ఖచ్చితంగా ఆ హీరోతోనే... జిమ్ వ్యాపారం బాగానే ఉందంటున్న హీరోయిన్!

టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడికి భారతీయ వివాహ వ్యవస్థపై ...

Widgets Magazine