సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 29 మే 2024 (11:22 IST)

ఇదేంటి బాలయ్యా? అంజలిని అలా తోయడమేంటి? వాటర్ బాటిల్లో మద్యం ఏంటి? - video

Balakrishna
కర్టెసి-ట్విట్టర్
నట సింహం బాలకృష్ణ ప్రవర్తన మరోసారి వివాదాస్పదంగా మారింది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రి-రిలీజ్ చిత్రం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఐతే అక్కడ ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్టేజిపైన వున్న నటి అంజలిని చేత్తో గట్టిగా తోసేసారు. దీనికితోడు స్టేజిపైనే వాటర్ బాటిల్లో మద్యం సేవించారంటూ మీడియాలో రచ్చ సాగుతోంది. బాలయ్య నిజంగా మద్యం సేవించారో లేదో తెలియాల్సి వుంది.
 
ఇదిలావుంటే గతంలో కూడా చాలాసార్లు తన అభిమానులపై చేయిచేసుకున్న చరిత్ర వున్నది. ఇప్పుడు కూడా నటి అంజలిని హఠాత్తుగా అలా తోయడం వివాదస్పదమైంది.