'టీజర్‌ కా బాప్ ... ట్రైలర్‌ కా బేటా' అంటూ "పైసా వసూల్" ఫస్ట్ లుక్ రిలీజ్ (Video)

బుధవారం, 26 జులై 2017 (14:00 IST)

paisa vasool still

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రం "పైసా వ‌సూల్". ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ కొండాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్స్‌ను పూరీ జగన్నాథ్.. కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. 
 
చిత్రం 'స్టంపర్' ఈ నెల 28న ఉదయం 10.22కు విడుదల చేస్తామని చెబుతూ 'టీజర్‌ కా బాప్... ట్రైలర్‌ కా బేటా' అంటూ 24 సెకన్ల నిడివి వున్న ఫోటోలతో కూడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇందులో బాలయ్య గడ్డంతో స్టన్నింగ్ లుక్స్‌తో కనిపిస్తుండటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన నిమిషాల్లోనే దీన్ని వేల మంది చూసేశారు. కాగా, ఈ చిత్రం వచ్చే నెలాఖరులో విడుదల కానుంది.

 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పూరీ కడిగిన ముత్యంలా బయటపడతాడు : బండ్ల గణేష్

హైదరాబాద్ వెలుగు చూసిన మత్తుమందు దందాలో సిట్ అధికారుల ముందు హాజరై విచారణ ఎదుర్కొన్న ...

news

పదిమందిని పట్టుకుని సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తారా?: శివాజీరాజా ఎదురుదాడి

డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో ఎవరో పది మందిని పట్టుకుని సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ...

news

సంపూర్ణేష్ బాబు ఇలా చేశాడేంటి? బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేశాడా?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అభిమానులను నిరాశపరిచాడు. బిగ్ బాస్ రియాలిటీ షోలో సినీ ...

news

దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు.. లక్ష్యపై దాడులు

మలయాళ నటిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో నటుడు దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ...