ఉర్రూతలూగించిన 'బావలు సయ్యా...' గాయని ఇకలేరు...

శనివారం, 11 నవంబరు 2017 (19:10 IST)

singer radhika died

సిల్క్ స్మిత బావలు సయ్యా... పాట అంటే అప్పట్లో కుర్రకారు వెర్రెక్కిపోయేవారు. సుమన్, కృష్ణంరాజు, మాలాశ్రీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన బావ బావమరిది చిత్రంలో బావలు సయ్యా.. హే మరదలు సయ్యా అనే పాటను ఆలపించిన గాయని రాధిక గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 47 సంవత్సరాలు. 
 
ఆమె శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కానీ ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె తన కుటుంబంతో 2004 నుంచి చెన్నైలోని పాలవాక్కంలో వుంటున్నారు.  ఈ రోజు ఆమె అంత్యక్రియలను చెన్నైలోని పాలవాక్కం శ్మశాన వాటికలో జరిగాయి. ఆమె మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.దీనిపై మరింత చదవండి :  
Radhika Died Heart Attack Bavalu Sayya Singer

Loading comments ...

తెలుగు సినిమా

news

తిరుమల శ్రీవారి ఆలయం ముందు దీపికా పదుకొణే ఏం చేసిందంటే...(వీడియో)

బాలీవుడ్ సినిమాల్లో దీపికా పదుకొణే అగ్ర హీరోయిన్. అగ్రహీరోల నుంచి యువ హీరోల వరకు ...

news

అరమ్‌తో నయనతార లేడి సూపర్ స్టార్ కావడం ఖాయమేనా?

దక్షిణాది హీరోయిన్ నయనతార లేడి సూపర్ స్టార్ కావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. నయన ...

news

చీరకట్టులో దంగల్ భామ ఫాతిమా-ఫోటోలు వైరల్ (Photo)

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ప్రేక్షకులను, ...

news

మీకు దణ్ణం పెడతా.. నేను ఆరోగ్యంగా బతికే ఉన్నా.. కోట శ్రీనివాసరావు

నాకు 70 యేళ్ళు.. సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నా. ఇప్పటికీ 8 సినిమాలు నా చేతిలో ఉన్నాయి. నన్ను ...