Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నకిలీ నోట్ల చెలామణి కేసు : కన్నడ నటి అరెస్టు

గురువారం, 8 జూన్ 2017 (20:07 IST)

Widgets Magazine
arrest logo

నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి జయమ్మని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ షాపు వ‌ద్ద‌కు వచ్చి రూ.2 వేల నకిలీనోట్లు చెలామణి చేయ‌డానికి ప్ర‌య‌త్నించగా, అనుమానం వచ్చిన షాపు యజమాని ఆమెను ప్రశ్నించగా ఆమె అక్క‌డి నుంచి పారిపోవాల‌ని చూసింది. దీంతో ఆయ‌నతో పాటు స్థానికులు ఆమెను వెంబ‌డించి ప‌ట్టుకున్నాడు. ఆమె వద్ద భారీగా న‌కిలీ నోట్లు ఉన్న‌ట్లు గుర్తించారు. 
 
ఆమెపై వారు స్థానిక‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ న‌టితో పాటు ఆమెకు స‌హ‌క‌రిస్తున్న‌ ఆటోడ్రైవరు గోవిందరాజు అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. వారు మాత్ర‌మే కాదు నిర్మాతలు, కొందరు నటులు కూడా నకిలీనోట్లు చెలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జయమ్మ సెల్‌ఫోన్‌ ఆధారంగా ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Bengaluru Actress Caught Red Handed Rs.2000 Fake Notes

Loading comments ...

తెలుగు సినిమా

news

అక్కినేని వారి పెళ్లిపిలుపు : మా పెళ్లికి రండి అంటున్న నాగచైతన్య.. పెళ్లెప్పుడంటే...

అక్కినేని ఇంటి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్టోబర్ ఆరో తేదీన అక్కినేని నాగా చైతన్య, ...

news

ఆ దశకం హీరోయిన్లతో కలిసి చిరంజీవి ఏం చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనకు ఆయన ఒక్కరే ...

news

'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌' : ఫస్ట్‌లుక్‌తోనే వివాదం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం "ది యాక్సిడెంటల్ ...

news

మాల్దీవుల్లో బికీనీ షో.. దంగల్ హీరోయిన్ ఇలా చేసిందే...అంటూ నెటిజన్స్ ఫైర్

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో గీతా ఫొగట్‌గా నటించిన ఫాతిమా సనా ...

Widgets Magazine