Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భాగమతిగా అనుష్క... ఫస్ట్ లుక్ రిలీజ్.. చేతిలో మేకు కొట్టుకుని.. (ఫోటో)

మంగళవారం, 7 నవంబరు 2017 (12:18 IST)

Widgets Magazine

అరుంధతి వంటి సినిమాల ద్వారా లేడి ఓరియెంటెడ్ రోల్స్‌తో అదరగొడుతున్న అనుష్క తాజా సినిమా భాగమతి. ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ.35-40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
 
ఇక నవంబర్ 7న (నేడు) అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని.. ఒక రోజు ముందే భాగమతి టీమ్ టెరిఫిక్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. పాడుబడిన బంగ్లాలో, మాసిపోయిన బట్టలతో, ఇష్టానుసారంగా వదిలేసిన జుట్టుతో అనుష్క ఎడమ చేతికి మేకు కొట్టుకుని.. కుడిచేతిలో సుత్తితో కనిపిస్తోంది. ఈ పోస్టర్లో తనని తాను శిక్షించుకోవడం కనిపిస్తోంది. 
 
రాచరికపు స్త్రీకి చెందినవిగా కనిపిస్తోన్న రెండు కాళ్లు ఇనుప గొలుసులతో బంధించబడి ఇదే పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతుందనేందుకు ఈ పోస్టరే నిదర్శనం. పోస్టర్‌ని చూస్తే అసలు కథ ఏమై ఉంటుందా? అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్.. త్రివిక్రమ్-పవన్ సినిమా తొలి సాంగ్ (వీడియో)

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌, దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ...

news

మరో సెన్సేషనల్‌లో ఆర్కా మీడియా... ఈసారి బుల్లితెరపై... ఏం చేస్తుందో తెలుసా?

ఆర్కా మీడియా అనగానే.. గుర్తుకువచ్చేది.. 'బాహుబలి' సినిమా. రెండు భాగాలుగా తీసిన ఆ సినిమాతో ...

news

తమన్నాతో లింకు పెట్టారు.. ఎంజాయ్ చేశాను.. ఊపిరి హీరో కార్తీ

హీరో కార్తీ ఆవారా ద్వారా ఎంటరై ఊపిరి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ...

news

అనూ ఇమాన్యుయెల్... చంపేసే అందం... అర్థరాత్రి దాటినా కష్టపడుతుందట...

ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ మేనియా నడుస్తోంది. ఆమె పేరే అనూ ఇమాన్యుయెల్. ఒకే ...

Widgets Magazine