Widgets Magazine

'స్పైడర్'ను తరిమేసిన 'భరత్ అనే నేను'... త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం

మంగళవారం, 8 మే 2018 (17:48 IST)

Widgets Magazine

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భ‌ర‌త్ అనే నేను సినిమా విడుద‌లై మూడు వారాలు అవుతున్నా.. నేటికీ స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతూ రికార్డ్ స్థాయి క‌లెక్ష‌న్స్ వసూలు చేస్తుండ‌టం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లో సైతం స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక తమిళనాట తెలుగు వెర్షన్‌కి అనూహ్యమైన ఆదరణ లభించడం మరో విశేషం.
bharat ane nenu
 
తెలుగు వెర్షన్ అక్కడ 4.2 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం. తెలుగు వెర్షన్‌లో ఇంతవరకూ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమాతో త‌మిళ‌నాడులో మహేష్ బాబు క్రేజ్ మరింతగా పెరిగింద‌నీ, భవిష్యత్తులో అక్కడ ఆయన సినిమాలు ఇతర హీరోల సినిమాలకి గట్టిపోటీ ఇస్తాయనడంలో సందేహం లేదని చెప్పుకుంటున్నారు. 
 
'స్పైడర్'తో గట్టిగా ప్రయత్నించిన మహేష్ బాబు, ఈ సినిమాతో తమిళంలో తన మార్కెట్‌ను పెంచుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. మహేష్ 25వ సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌రి.. మ‌హేష్ కెరీర్‌లో స్పెష‌ల్ మూవీ అయిన ఈ సినిమా ఇంకెలాంటి రికార్డులు సృష్టించ‌నుందో చూడాలి.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''మహానటి'' కీర్తి సురేష్ మెప్పిస్తుందా? జయలలిత బయోపిక్‌లోనూ?

మహానటి సావిత్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాలంటే మామూలు విషయం కాదు. అంతటి మహానటి ...

news

తేజ త‌దుప‌రి చిత్రం ఇదే..!

చిత్రం సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తేజ‌. ఆ త‌ర్వాత వ‌రుస ...

news

అర్జున్ రెడ్డి బిజీ బిజీ.. ''డియర్ కామ్రేడ్''గా రానున్నాడట..

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విభిన్న పాత్రల్లో కనిపించేందుకు హీరో విజయ్ దేవరకొండ ...

news

టాలీవుడ్ నిర్మాత కుమారుడి అనుమానాస్పద మృతి

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి (45) ...