Widgets Magazine

మార్చి 6న "భరత్ అనే నేను" మూవీ ప్రోమో 6 గంటలకు

సోమవారం, 5 మార్చి 2018 (16:48 IST)

bharat ane nenu movie still

ప్రిన్స్ మహేశ్ బాహు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించే ఈ చిత్రం ఫస్ట్ తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా మార్చి 6న సాయంత్రం 6 గంటలకు మరో ప్రోమోను రిలీజ్ చేయనున్నట్టు ట్విట్ చేసింది. 'ది విజన్‌ ఆఫ్‌ భరత్‌' పేరుతో ఓ వీడియో బైట్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
 
కుర్చీపై చెయ్యేసి సీరియస్‌గా ఉన్న మహేష్‌.. వెనకాలే స్క్రీన్‌ మీద ఫస్ట్‌ ఓత్‌‍లోని పదాలు గమనించవచ్చు.  మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో అలరించబోతున్న ఈ  మూవీలో బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఏప్రిల్‌ 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మహేష్‌కి "శ్రీమంతుడు" వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.

 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భర్త చెప్పాడని శ్రీదేవి అలా చేసింది.. తట్టుకోలేక పోయా.. కుమిలి ఏడ్చాను : అరవింద్

అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం చిత్ర రంగానికి చెందిన ఓ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ...

news

అయ్య బాబోయ్ పోలీసులు పిలిచారని.. ఐదింటికే లేచా: విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ‌కు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. యూత్‌లో ...

news

"అంజి" చిత్రం పూర్తికావడానికి చిరంజీవి గొప్పతనమే కారణం: కోడి రామకృష్ణ

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "అంజి". ఈ ...

news

ఎన్టీఆర్ బ‌యోపిక్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన బాల‌య్య‌

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. తేజ ...

Widgets Magazine