Widgets Magazine

బిగ్ బాస్ ఫ్యామిలీ ఎమోషన్ టాస్క్.. మాధవీ లత రివ్యూ

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (15:51 IST)

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మాధవీలత.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-2పై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన ఫ్యామిలీ ఎమోషనల్ టాస్క్‌కి రివ్యూ ఇచ్చింది. ఒక్కొక్కరికి ఆ టాస్క్‌లో రేటింగులు కూడా ఇచ్చింది.
 
అందరికంటే కౌశల్ తన పిల్లలను హత్తుకునే దృశ్యాలు తన మనసుని కదిలించాయని, సినిమా స్టైల్‌లో ఎడిట్ చేసి చూపించారని మాధవీలత వెల్లడించింది. అలాగే సామ్రాట్‌పై మాధవీలత కామెంట్స్ చేసింది. కోర్టు పని మీద సామ్రాట్ రెండుసార్లు బయటికి వెళ్లాడు. అప్పుడు తన అమ్మని కలవలేదా? ఒకే నెలలో రెండుసార్లు ఫ్యామిలీ కేసు మీద వెళ్తే కుటుంబ సభ్యులను కలవడా అంటూ అడిగింది. ''బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన సామ్రాట్ తల్లి ఎంతకాలం అయింది నిన్ను చూసి, నువ్వు స్ట్రాంగ్ అనుకోలేదు అనడం ఏంటి..? ఏమో నాకు డౌటే అంటూ'' కామెంట్స్ చేసింది.
 
ఇక తనీష్‌ని టార్గెట్ చేస్తూ.. తనీష్ తనకు నచ్చడని, అతని ఆలోచన విధానం తప్పు అని తెలిపింది. కౌశల్ పాపని చూసినప్పుడు మాత్రం మీ పాప చాలా క్యూట్‌గా ఉంది. మనిద్దరి మధ్య ఏమున్నా.. పాప కోసం మాత్రం ఇంటికి వస్తానని చెప్పాడు. ఇక తనీష్ తమ్ముడు మాత్రం తన అన్నకి శత్రువైన కౌశల్ తనకు కూడా శత్రువు అన్నట్లుగా ప్రవర్తించాడని మాధవీ లత సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'చై'తో పోటీపడిన 'సామ్'... 'యుటర్న్' మూవీ టాక్ ఎలావుంది?

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో నటించి తాజాగా విడుదలైన చిత్రం ...

news

వయాకామ్ 18 - వైజయంతి మూవీస్ భాగస్వామ్యంలో 'దేవదాస్'

ముంబయికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'వయాకామ్ 18 మీడియా' ప్రతిష్టాత్మక 'వైజయంతి సంస్థ'తో ...

news

వైబ్రేటర్‌ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి.. స్వరభాస్కర్‌కు తప్పని తిప్పలు

''స్వరభాస్కర్'' పేరు ప్రస్తుతం నెట్టింట మారుమోగిపోతుంది. నటి స్వరభాస్కర్ నటించిన ''వీరే ...

news

''యాత్ర"లో జగన్‌గా విజయ్ దేవరకొండ-అర్జున్ రెడ్డి సినిమాలో మురుగదాస్

దివంగత నేత, వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ''యాత్ర'' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ ...

Widgets Magazine