సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (14:39 IST)

రాఖీసావంత్-దీపక్ నగ్న వివాహం క్యాన్సిల్... ఛీ.. ఛీ నువ్విలా చేస్తావనుకోలేదు దీపక్...

ఒక డ్రైవరుని వివాహం చేసుకోబోతున్నానంటూ గత కొన్ని రోజులుగా ఒకటే మోతెక్కించిన రాఖీ సావంత్, తాజాగా ఓ బాంబు లాంటి వార్తను వెల్లడించింది. అదేంటయా అంటే... తను పెళ్లాడబోయే దీపక్ చాలా ఛండాలంగా ప్రవర్తించాడనీ, వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడాడంటూ చెప్పుకొచ్చింది. 
 
అందువల్ల అతడితో తన వివాహాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. కాగా దీపక్‌ను ఈ ఏడాది చివర్లో డిసెంబరు 31న పెళ్లాడాలని నిశ్చయించుకుంది. కానీ ఇది ఇలా రివర్స్ అయింది. చూడండి రాఖీ సావంత్ వీడియో...