Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్‌ను దాటి నంది ముందుకెళుతుందా..!

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (20:57 IST)

Widgets Magazine
nandi awards

నంది అవార్డుల కమిటీ చురుగ్గా పనిచేస్తోంది. దాదాపు ఐదేళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత అవార్డులు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2012-13 సంవత్సరాలకు గాను నంది అవార్డుల విజేతల్ని నిర్ణయించేందుకు రెండు కమిటీలు వరుసగా సినిమాలు చూస్తున్నాయి. ఎంట్రీలుగా వచ్చిన సినిమాల నుంచి యేడాదికి 42 అవార్డుల చొప్పున ఇచ్చేందుకు వీలుంది. అయితే ఏ అవార్డు ఎవరికి దక్కినా ఉత్తమ హీరో అవార్డు మాత్రం పవన్‌కే రావలంటున్నారు ఫ్యాన్స్.
 
పవన్‌ను దాటి నంది ఎలా ముందుకెళుతుందో చూస్తామంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇంతలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. 2012 సంవత్సరంలో 'గబ్బర్ సింగ్' సినిమా వచ్చింది. ఆ యేడాది బిగ్గెస్ట్ హిట్ అదే. వసూళ్ళ పరంగా, వినోదం పరంగా గబ్బర్ సింగ్‌ను దాటిన మూవీ రాలేదు. ఇక 2013 సంవత్సరంలో అత్తారింటికి దారేది సినిమా వచ్చింది. 
 
ఇది గబ్బర్ సింగ్ కంటే పెద్ద హిట్. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ ఇది క్రాస్ చేసింది. ఇలాంటి రెండు పెద్ద సినిమాల్ని అందించిన పవన్‌ను కాదని, ఉత్తమ హీరో విభాగంలో నంది అవార్డు వేరొకరికి ఇస్తే ఖచ్చితంగా అది వివాదాస్పదమవుతుంది. జూన్‌లో ఏపీ రాజధాని అమరావతిలో నంది అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

షాహిద్‌తో కాటేజీ షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల: కంగనా రనౌత్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ ...

news

ఓం నమో వేంకటేశాయ.. ఆ విధంగా థ్రిల్ కల్గించాడు... రివ్యూ రిపోర్ట్

భక్తిప్రదానమైన చిత్రంలో నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంది. ఎలా చేశారనేకంటే.. వారి ...

17న వస్తోన్న కామెడీ థ్రిల్లర్ ‘వజ్రాలు కావాలా నాయనా’!

శ్రీపాద ఎంటర్‌‌టైన్మెంట్‌ పతాకంపై కిషోర్‌ కుమార్‌ కోట నిర్మించిన చిత్రం ‘వజ్రాలు కావాలా ...

news

ఆ బార్‌లో బుద్ధుడి విగ్రహం ఉంది... గూగుల్‌కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి: అనసూయ స్ట్రాంగ్ రిప్లై

సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లోని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తమన్ మ్యూజిక్‌కి మంచి ...

Widgets Magazine