Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సినీ నటి భావన కిడ్నాప్ కేసు.. ఏడుమందిపై ఛార్జీషీట్ దాఖలు

గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:00 IST)

Widgets Magazine
bhavana

సినీ నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడు మందిపై పోలీసులు కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. భావనను రెండు నెలల క్రితం కారులో కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుమందిపై ఛార్జీషీట్‌ దాఖలు చేసినట్లు డీఎస్పీ బాబు కుమార్ తెలిపారు. ఇందులో పల్సర్ సునీల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. 
 
భావన కారులో వెళ్తున్న విషయాన్ని పల్సర్ సునీల్‌కు సమాచారం ఇచ్చిన డ్రైవర్ మార్టిన్ ఆంటోనీతో పాటు సలీమ్, ప్రదీప్ విజీస్, మణికంఠన్‌లతో  పాటు ఛార్లీ థామస్‌లపై ఛార్జీషీట్ దాఖలైంది. ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వ్యూహాలపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 
 
ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరికొందరికి కూడా సంబంధం ఉన్నట్లు సమాచారం. 90 రోజుల్లోపు ఛార్జీషీట్ దాఖలు చేయని పక్షంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉందనే కారణంతో ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేసినట్లు డీఎస్పీ బాబు కుమార్ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి' బడ్జెట్ రూ.2 బిలియన్లు... శివగామి రెమ్యునరేషన్ రూ.కోటి.. ఇదేం న్యాయం జక్కన్నా?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ...

news

పరాయి వ్యక్తితో కులుకుతున్న హీరోయిన్... కళ్లారా చూసి రోడ్డున పడేసిన భర్త

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, లప్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు కామన్. పలువురు హీరోలు, ...

news

నిన్న రైతులు.. నేడు నిర్మాతలు... టీవీ చానళ్ళకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దు.. విశాల్ ఆదేశం

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో, నిర్మాత విశాల్‌ కీలక నిర్ణయం ...

news

కన్నతండ్రి కమల్ హసన్ అయినా వేచి ఉండాల్సిందే..శ్రుతి అంత బిజీనా..

అన్నీ అనుకున్నట్లు జరిగితేనే సినిమా షూటింగులు సజావుగా సాగవు. ఇక ఏ కారణంవల్ల అయినా షూటింగ్ ...

Widgets Magazine