Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఖైదీ కొత్త రికార్డ్: అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు, రత్తాలు రత్తాలు పాటల్ని రెండేసి సార్లు?!

బుధవారం, 31 మే 2017 (10:35 IST)

Widgets Magazine

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు దశాబ్ధం తర్వాత చేసిన ఖైదీ నెం.150 సినిమా టీఆర్పీల్లో నెం.1 స్థానంలో నిలిచింది. గత ఆదివారం ఓ టీవీ ఛానెల్‌లో ఈ సినిమా ప్రసారమైంది. మరో ఛానల్‌లో ఐఫా అవార్డుల కార్యక్రమం ప్రసారమైనా.. ప్రేక్షకులు మాత్రం ఖైదీ నెం.150కే పట్టం కట్టారు. 
 
అభిమానుల ఉత్సాహాన్ని గమనించిన సదరు ఛానెల్ నిర్వాహకులు కూడా ఈ సినిమాలోని.. ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’, ‘రత్తాలు రత్తాలు’ పాటలను రెండేసి సార్లు ప్రసారం చేశారు. టీవీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 
 
కాగా.. ఖైదీ నెం.150 సినిమా చిరంజీవి హిట్ లిస్టులో చేరిపోయింది. దాదాపు వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగ్ ద్వారా వెల్లడి అయ్యింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మతోనే శాశ్వత నిద్రలో దాసరి నారాయణ రావు... ఆమె జ్ఞాపకాలతోనే.. తిరిగిరాని లోకాలకు..

దాసరి సతీమణి మరణించడంతోనే దర్శకరత్న దాసరి నారాయణ రావు కుంగిపోయారు. పద్మ మరణించిన 2011, ...

news

ఇకపై మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి?: భౌతికకాయం వద్ద బోరున విలపించిన సుద్దాల అశోక్ తేజ

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ...

news

సినీ పరిశ్రమలో మరో విషాదం.. రాజ్‌కుమార్ సతీమణి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. కర్నాటక సినీ దిగ్గజం రాజ్‌కుమార్‌ సతీమణి ...

news

దర్శక దిగ్గజం దాసరి మృతి.. కన్నీరుమున్నీరవతున్న తోలుకట్ట గ్రామ వాసులు.. ఎందుకు?

అర్థ శతాబ్దం పాటు సినీ ప్రస్థానం సాగించిన బహుదూరపు బాటసారి దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇక ...

Widgets Magazine