Widgets Magazine

చియాన్ విక్రమ్ 'సామి 2' ట్రైలర్ అదిరిపోయింది...

సోమవారం, 4 జూన్ 2018 (16:59 IST)

Widgets Magazine

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం 'సామి-2'. ఈ చిత్రం గతంలో వచ్చిన 'సామి' చిత్రానికి సీక్వెల్. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని శిబు థామీన్స్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్‌లు పని చేస్తున్నారు.
vikram' sami 2
 
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తమిళ వెర్షన్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఈ ట్రైలర్ ఆఖరులో హీరో విక్రమ్ ఓ డైలాగ్ చెపుతూ.. 'నేను సామిని కాదు.. భూతాన్ని' అంటూ ఓ డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ను ఎండ్ చేశారు. ఈ ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఈ సినిమాతో విక్ర‌మ్ మ‌రోసారి అద‌ర‌గొడ‌తాడ‌ని అంటున్నారు. మ‌రి ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడుతో చైతూ హిట్ కొడతాడా?

నాగచైతన్య, మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషిస్తున్న సినిమా సవ్యసాచి. ఈ సినిమాకు చందూ మొండేటి ...

news

'సంజు' షాకింగ్ ట్రెయిలర్... సంజయ్ దత్‌కు 308 మంది గర్ల్ ఫ్రెండ్సా?(Video)

తాజాగా తెలుగులో ఇటీవలే మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం సంచలన విజయం సాధించన సంగతి ...

news

#FitnessChallenge చీరకట్టుతో వర్కౌట్స్ చేసిన ఆదా శర్మ.. వీడియో

భారత్‌లో ఐస్ బకెట్ ఛాలెంజ్‌లా ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ...

news

'పుట్టించేవాడు దేవుడైతే.. పండించే వాడూ దేవుడే' చినబాబు ట్రైలర్..

''పుట్టించేవాడు దేవుడైతే.. పండించే వాడూ దేవుడే'' అంటూ ప్రారంభమయ్యే చినబాబు ట్రైలర్ ...