నన్ను ఆ క్యారెక్టర్‌లోనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : 'లై' కమెడియన్ మధు(వీడియో)

గురువారం, 10 ఆగస్టు 2017 (22:01 IST)

Madhu

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిదే సినిమాలతో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు కమెడియన్ మధు. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో ఒక వెరైటీ గెటప్‌లో కనిపించిన మధు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆడ, మగా కాని వేషంలో మధు చేసిన క్యారెక్టర్ ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆ క్యారెక్టర్ నాకు మంచి మైలేజ్ ఇచ్చిందని, ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి తాను సిద్థంగా ఉన్నానన్నారు మధు.
 
గీతాంజలి సినిమాలో నెగిటివ్ రోల్ లోనే ప్రేక్షకులు తనను ఆదరించారని, అలాగే సరైనోడు సినిమాలో కూడా కొత్త గెటప్‌తో కనిపించానని, హీరోగా తప్ప ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని ధీమా వ్యక్తం చేశారు మధు. అగ్ర కమెడియన్‌గా ఎదగాలన్న ఆశ తనలో ఎప్పుడూ లేదని, ఎప్పుడూ చేతిలో సినిమాలతో బిజీగా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. తిరుపతిలో లై సినిమా మీడియా సమావేశంతో నితిన్ కన్నా కమెడియన్ మధుతోనే ఎక్కువ ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. వీడియోలో...దీనిపై మరింత చదవండి :  
Comedian Madhu Lie Movie

Loading comments ...

తెలుగు సినిమా

news

అలాంటి కథలపైనే దృష్టి పెడతా - బోయపాటి శ్రీను, ప్రగ్యా ఊపేసింది(వీడియో)

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన సినిమా తీశాడంటే ఇక హిట్టవ్వాల్సిందే. ...

news

చిరంజీవి "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" సినిమాలో విలన్ ఇతడేనా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల రీఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ...

news

ఓవర్సీస్‌లో 'ఫిదా' కలెక్షన్ల వర్షం.. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది 'వెనక్కి..

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ ...

news

వామ్మో ఇషా గుప్తా... రెండింటికీ రెండు దానిమ్మ చెక్కలు అడ్డుపెట్టి టాప్‌లెస్

బాలీవుడ్ హీరోయిన్లలో కొందరు గాడి తప్పేస్తుంటారు. ఛాన్సులు రాకపోతే ఇక వారేం చేస్తారో ...