Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాచఠీవి దుస్తుల్లో రాజకుమారిలా కనిపిస్తున్న దీపికా (Video)

సోమవారం, 3 జులై 2017 (15:16 IST)

Widgets Magazine
deepika

బాలీవుడ్ స్టార్ హీరోయిన దీపికా పదుకొనే. ఈమె అందం గురించి ఎంత వర్ణించినా అంత తక్కువే. బాలీవుడ్‌లో త‌న ఫ‌స్ట్ మూవీ "ఓం శాంతి ఓం"తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ స‌ర‌స‌న న‌టించే చాన్స్ కొట్టిసింది. పైగా, ఈ చిత్రం సూప‌ర్ స‌క్సెస్ కావడంతో అప్పటి నుంచి దీపిక ఇక వెనుదిరిగి చూడలేదు. 
 
రీసెంట్‌గా హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఈ భామ‌.. హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ స‌ర‌స‌న 'ట్రిపులెక్స్.. రిట‌ర్న్ ఆఫ్ గ్జాండ‌ర్ కేజ్' మూవీలో న‌టించి మంచి మార్కులే కొట్టేసింది. ప్ర‌స్తుతానికి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి మూవీలో న‌టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ట్రిపులెక్స్ సీక్వెల్‌గా వ‌చ్చే మూవీలోనూ న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. 
 
ఇదిలావుంటే.. ఓ జుయెల‌రీ బ్రాండ్ కోసం త‌ను ఫోటోషూట్‌లో పాల్గొన్న‌ది. సంప్ర‌దాయ‌మైన న‌గ‌లతో రాచ‌ఠీవి గ‌ల డ్రెస్సులు వేసుకొని త‌ను పోజులిచ్చింది. ఈ ఫోటోలు కుర్రాళ్ళ మతులను పోగొట్టేస్తున్నాయి. అచ్చం రాజ‌కుమారిలా ఉన్న త‌న ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సల్మాన్ ప్రియురాలితో వెంకటేష్.. ఒకే కారులో ముంబై వీధుల్లో చక్కర్లు!

టాలీవుడ్ హీరో వెంకటేష్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రియురాలు లులియా వాంటర్‌లు కలిసి ఒకే ...

news

ఎన్టీఆర్ బయోపిక్... రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో..... నిజమా?

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మితంకానుంది. ఈ చిత్రాన్ని ...

news

నాకా ఫోబియా... వాడి ప్రాణాలు తీయడానికే ఆ లారీ ఆగివుంది... ఏడ్చేసిన రవితేజ

రవితేజ తన సోదరుడు భరత్ దుర్మరణం పాలవడంపై మొన్నటివరకూ మీడియా ముందుకు రాలేదు. చివరికి ...

news

ప్రియుడితో విదేశాలకు పారిపోయిన బాలీవుడ్ ప్రముఖ హీరో కుమార్తె!

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్. చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ స్థానం ...

Widgets Magazine