మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (15:56 IST)

దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డికి నిశ్చితార్థం

Ashish
Ashish
దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డికి అద్వితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు అక్టోబర్‌లో, సన్నిహిత కుటుంబాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ వేడుక జరిగింది. వీరిద్దరి వివాహానికి కాబోయే వరుడు, వధువు పెద్దలు అంగీకరించారు. 
 
దిల్ రాజు నివాసంలో పెద్దగా హంగామా లేకుండా సంప్రదాయబద్ధమైన ఫంక్షన్ జరిగింది. ఫిబ్రవరి 14, 2024న జైపూర్‌లో వివాహం జరగనుంది.ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్, సెల్ఫిష్ చిత్రాల్లో నటించారు.