Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పూరీ అసిస్టెంట్ అలాంటివాడా? : అమ్మాయిని అన్ని విధాలుగా వాడేసుకున్న కేటుగాడు

గురువారం, 15 జూన్ 2017 (16:45 IST)

Widgets Magazine
krishnaveni

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ పేరుతో ఓ కేటుగాడు ఓ యువతిని అన్ని విధాలుగా వాడేసుకున్నాడు. సినీ హీరోయిన్ పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేశాడు. దీంతో ప్రస్తుతం ఆ యువతి ఇపుడు రోడ్డున పడింది. ఇపుడు తాను మోసపోయినట్టు గ్రహించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రామాపురంకు చెందిన అనే వ్యక్తి కృష్ణవేటి యువతికి హీరోయిన్ కావాలన్న ఆశతో హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడ విక్కీ అనే వ్యక్తి పరిచయమై మణికొండలోని ఓ సినీ ఆఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఇతను పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తున్నట్టు నమ్మించాడు.
 
ఆ తర్వాత బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తర్వాత చేపట్టే ప్రాజెక్టులో సినీ ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత తనను శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడని కృష్ణవేణి ఆరోపిస్తుంది. గత రెండు నెలలుగా ఆమెను అన్ని విధాలుగా ఇపుడు రోడ్డున పడేశాడు. దీంతో ఆమె మోసపోయిన విషయాన్ని గ్రహించి హైదరాబాద్ నగర పోలీసులను ఆశ్రయించింది. 
 
ఓ రోజున అర్థరాత్రి బలంగా పబ్‌కు తీసుకెళ్లి హక్కా, మద్యం సేవించాడనీ, తాను వెజిటేరియన్ అని చెప్పినా నాన్‌ వెజిటేరియన్‌ను బలవంతంగా తినిపించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మోసం అంశం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దంగల్ సరికొత్త రికార్డు.. మాతృదేశంలో కంటే.. చైనాలోనే అత్యధిక వసూళ్లు.. ఆ వరుసలో ఐదో స్థానం

దంగల్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. భారత్‌ తరహాలో ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లతో ...

news

నాకు అదంటే చాలా చాలా ఇష్టమంటున్న హీరోయిన్?

రాశీఖన్నా. పెద్దగా సినిమాలు చేయకపోయినా యువతరం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్. ...

news

నేను అలా వస్తా.. మీకు ఓకేగా... అత్తపాత్రలో మరో సీనియర్ నటి

నిరోషా. అస్సలు ఈ పేరు చాలామందికి తెలియదు. అప్పట్లో నిరోషా సినిమాలంటే ప్రేక్షకులు ...

news

భ్రమరాంబకు పవన్ తెగ నచ్చేశాడట.. ఛాన్సొస్తే మాత్రం వదులుకోదట..

టాప్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పవన్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మనసు పడింది. పవన్‌తో ...

Widgets Magazine