Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఓ హోమోసెక్సువల్!?

శనివారం, 27 జనవరి 2018 (08:57 IST)

Widgets Magazine
Ramgopal varma

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఓ యువకుడు సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా కూడా వేధించాడంటూ ఆ యువకుడు చేసిన ప్రధాన ఆరోపణ. దీంతో వర్మ హోమోసెక్సువలా అనే సందేహం తలెత్తింది. హాలీవుడ్‌లో అనేక మంది తారల జీవితాలతో ఆడుకున్న హార్వే వీన్‌స్టీన్‌తో వర్మను పోల్చారు. 
 
ఆ వ్యక్తి పేరు పి.జయకుమార్. ఓ రచయిత. ‘విజయవంతమైన వ్యక్తులతో పనిచేస్తే భవిష్యత్తు ఉంటుందని ఆశించడం సహజం! నేనూ అలాగే అనుకున్నాను. వర్మలో మరో మనిషి ఉన్నాడు. ఆయనలోని స్వలింగసంపర్క స్వభావాన్ని బయటపెట్టాలనుకోలేదు. కానీ వర్మ లైంగిక వేధింపులను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అంటూ జయకుమార్‌ చేసిన కామెంట్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి.
 
వర్మ "సర్కార్‌-3" సినిమాకు జయకుమార్‌ రచయితగా పనిచేశారు. ఇటీవల హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై వందమందికిపైగా మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో వీన్‌స్టీన్‌ అకృత్యాలను బయటపెట్టారు. ‘మీ టూ’ తరహాలో ఆర్జీవీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని జయకుమార్ పిలుపునిచ్చారు. అయితే, జయకుమార్‌ ఆరోపణలను వర్మ తోసిపుచ్చారు. అతనో దొంగ అని ఆరోపించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#Bhaagamathie రివ్యూ రిపోర్ట్: హారర్‌తో ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్.. కత్తి పాజిటివ్ రిపోర్ట్

లేడి సూపర్ స్టార్ అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గణతంత్ర ...

news

పవన్ తొలిప్రేమ కంటే.. మాది హిట్ అవుతుంది: రాశీఖన్నా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి ...

news

జై కుమారే అసలు దొంగన్న వర్మ- ట్రాఫిక్ వల్లే జీఎస్టీ లింకు ఓపెన్ కాలేదు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ కథ తనదేనని.. తన వద్ద నుంచి దొంగలించి గాడ్ ...

news

వర్మ జీఎస్టీ విడుదల: ట్రెండ్ మారిపోయింది.. 10 గంటల్లో 2లక్షల మంది వెతికారు!

వివాదాల పుట్ట, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా జీఎస్టీ అలియాస్‌ గాడ్‌ సెక్స్‌ ట్రూత్.. ...

Widgets Magazine