Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''సాహో''లో ప్రభాస్ సరసన నటించాలంటే.. అంత కావాలన్న దిశాపటానీ?

గురువారం, 1 జూన్ 2017 (11:54 IST)

Widgets Magazine
disha patani

బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు బాహుబలి రిలీజ్ అనంతరం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు. జూన్ 5న హైదరాబాద్‌కి వచ్చే ప్రభాస్.. సాహో టీమ్‌తో కలవనున్నాడని సమాచారం. ఇప్పటికే సాహో చిత్రం పూర్తి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 
 
రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, యువి క్రియేషన్స్ బేనర్ పై 150 కోట్లతో సాహో రూపొందనుంది. ఈ మధ్య విడుదలైన సాహో టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు. దిశాపటానీకి సాహో టీమ్ ఆఫర్ ఇచ్చిందట. ఇప్పటికే ఆమె సినిమాలు హిట్ కాకపోయినా, ''సాహో" దర్శకనిర్మాతలు మాత్రం దిశాపటానిని పట్టించుకుని ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్‌ ఇచ్చారు. 
 
అయితే వచ్చిన అవకాశాన్ని దిశాపటానీ పొగరుతో వద్దనుకుందట. సాహో సినిమాలో నటించేందుకు రూ.5 కోట్ల పారితోషికం అడిగిందట. అంత ఇవ్వలేమని సాహో టీమ్ చెప్పేసిందట. దీంతో దిశాపటానీ సాహో టీమ్‌తో పనిచేసే ఛాన్సును మిస్ చేసుకుందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

స్పైడర్ టీజర్ రిలీజ్.. మహేష్ తన ల్యాప్ టాప్‌‍పై పనిచేస్తుంటే.. ''ష్'' అన్నాడు ఎందుకో? (Video)

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ ...

news

దాసరి అంత్యక్రియలకు ఆ ముగ్గురు ఎందుకు రాలేదంటే? ఆస్తి గురించి దాసరి కోడలు అప్పుడే మొదలెట్టిందా?

దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున రాలేకపోయారు. ...

news

బాహుబలి 2 తాజా కలెక్షన్లు హిందీలో రూ.500 కోట్లు.. రూ.1700 కోట్లకు చేరువలో వరల్డ్ వైడ్ కలెక్షన్లు

భారత దేశంలో ఒక భాషలో రూ.500 కోట్ల కలెక్షన్లు ఆర్జించిన మొట్టమొదటి సినిమాగా బాహుబలి2 ...

news

దాసరి మృతిపై అనుమానాలున్నాయి.. మాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు: పెద్ద కోడలు సుశీల

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయిన 24 గంటలు కూడా గడవకముందే.. ఆయన ...

Widgets Magazine