శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (12:34 IST)

సముద్రతీరంలో దిశా పటానీ అందాలు చూడతరమా? (Video)

హాలీవుడ్ నటుడు జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్‌గా, 'ఎంఎస్ ధోనీ : ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలో ధోనీ ప్రియురాలిగా చేసిన దిశా పటానీ ఇపుడు సరికొత్త అవతారంలో హల్‌చల్ చేస్తోంది.

హాలీవుడ్ నటుడు జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్‌గా, 'ఎంఎస్ ధోనీ : ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలో ధోనీ ప్రియురాలిగా చేసిన దిశా పటానీ ఇపుడు సరికొత్త అవతారంలో హల్‌చల్ చేస్తోంది. తెలుగు వెండి తెరకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో పరిచయమైంది. ఈ చిత్రం అంతమాత్రంగా ఆడింది. 
 
పైగా, ఈ చిత్రం తర్వాత ఆమెకు పెద్ద అవకాశాలు కూడా రాలేదు. దీంతో బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఆఫర్లు అంతంతమాత్రంగానే రావడంతో ఫోటో షూట్‌లలో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె సముద్ర తీరంలో ఆమె పాల్గొన్న ఫోటో షూట్ వీడియో ఒకటి బహిర్గతమైంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.