Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గుండుతో నటిస్తా.. ధోనీ హీరోయిన్ దిశాపటానీ..

మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:26 IST)

Widgets Magazine
disa patani

బాలీవుడ్ హీరోయిన్లు లేడి ఓరియెంటెడ్ రోల్స్ చేస్తున్నారు. ఇందుకోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో దిశాపటానీ కూడా చేరింది. త్వరలో గుండుతో ఉన్న పాత్ర చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. ఆ ప్రకటన చేశాక తన స్నేహితులందరినీ ఆ క్యారెక్టర్‌ చేస్తే ఎలా ఉంటుందని అభిప్రాయం అడుగుతుందట. కానీ ప్రయోగాలు చేస్తేనే అవకాశాలు కూడా పెరుగుతాయని గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపింది.
 
ఒకవేళ కేన్సర్‌ బాధితురాలు తరహా పాత్రలో దిశా పటానీ నటిస్తుందా అనే దానిపై చర్చ సాగుతోంది. దిశా పటానీ.. ధోనీ, కుంగ్ ఫూ యోగా వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది చేతినిండా సినిమాలు వివిధ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న తరుణంలో దిశా మాత్రం నటనకు ప్రాధాన్యత గల రోల్స్ చేయాలని నిశ్చయించుకుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబ‌లి' రికార్డును తిరగరాసిన అజిత్ "వివేగం"

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని పాత, కొత్త రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రం "బాహుబలి-1", ...

news

హీరోయిన్ అవికా గోర్‌ను అలా తొక్కేసిన యువ హీరో.. ఎవరు?

ఇక్కడ ఎవరిని ఎవరు తొక్కేయరు.. తొక్కబడరు అని స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తుంటారు సినిమా వాళ్ళు. ...

news

''అర్జున్ రెడ్డి''ని పవన్‌తో పోల్చిన వర్మ: విజయ్ దేవరకొండ పవన్ కంటే పదిరెట్లు బెటర్

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాను ...

news

సన్నీ లియోన్‌కు కొత్త చిక్కు.. దత్తపుత్రిక రూపురేఖల్ని బయటపెడితే ఎలా?

సన్నీ లియోన్‌కు కొత్త సమస్యొచ్చి పడింది. శృంగార తార సన్నీ లియోన్ దంపతులు దాదాపు రెండేళ్ల ...

Widgets Magazine