Widgets Magazine

దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా.. స్వచ్ఛమైన పాలన అందిస్తా : రజనీకాంత్

బుధవారం, 17 మే 2017 (17:16 IST)

Widgets Magazine
rajanikanth

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సాగుతున్న ఊహాగానాలు మరింతగా చెలరేగాయి. తన అభిమానులతో ఓపిగ్గా ఫోటోలు దిగుతున్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమానులు.. తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ మరోమారు స్పందించారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి, స్వచ్ఛమైన పాలన అందిస్తానని ప్రకటించారు. అయితే, రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానన్నారు. 
 
అంతేకాకుండా, తాను చెప్పాల్సింది చెప్పేశానని, ఇంకా చెప్పడానికి ఏమీ లేదని అన్నారు. కాగా, చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఐదు రోజుల పాటు జిల్లాల వారీగా అభిమానులను కలుస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో "మిక్చర్ పొట్లం"... 19న రిలీజ్

శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో ఎం.వి.సతీష్ కుమార్ దర్శకత్వంలో గోదావరి సినీ టోన్ పతాకంపై ...

news

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'దండుపాళ్యం-2'.. సెన్సేషన్ తథ్యమంటున్న దర్శకనిర్మాత

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన ...

news

వాన్నా క్రై బాధితుల్లో పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ ఖాతా హ్యాక్

ప్రపంచాన్ని వణికించిన సైబర్ అటాక్ వాన్నా క్రై బాధితుల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ ...

news

రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది.. వెనకడుగు లేదు...

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ జ్యోతిష్కుడు షెల్వి జోస్యం ...