Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లిబియా నియంత గడాఫీతో ఫోజిచ్చిన కత్రినా కైఫ్... నెట్‌లో ఫోటో వైరల్

సోమవారం, 10 జులై 2017 (19:01 IST)

Widgets Magazine

మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించి.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అందాలతో కట్టిపడేసిన కత్రినా కైఫ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకుంటోంది. తాజాగా కత్రినాకు సంబంధించిన ఫోటో నెట్‌లో వైరల్ అవుతోంది. కరుడుగట్టిన నియంత గడాఫీ పక్కన కత్రినా మోకాళ్లపై కూర్చుని ఉన్న ఫొటో సోషల్‌మీడయాలో వైరల్‌గా మారింది. 
 
సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా పనిచేసిన కత్రినాకైఫ్, లిబియాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఆ సందర్భంగా లిబియా నియంత గడాఫీతో కలిసి పలువురు మోడల్స్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలో కత్రినాతో పాటు నేహాధుపియా, అదితి గోవిత్రికర్, అంచల్ కుమార్ తదితర మోడల్స్ ఉన్నారు. అలా గడాఫీతో ఫొటో దిగినవారిలో కత్రినా కైఫ్ కూడా ఉంది. ఆ ఫ్యాషన్‌ షో జరిగి 15 ఏళ్లు పూర్తయ్యాయి. తాజాగా షమితాసింఘా అనే మోడల్ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్ ఫొటోను పోస్ట్ చేసింది. 
 
లిబియాలో జరిగిన ఫ్యాషన్ షోలో మనం పాల్గొని 15 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పుడు గడాఫీని కలిసే అవకాశం వచ్చిందని.. ఆ ట్రిప్ గుర్తుందా అంటూ సహచర మోడల్స్‌ను షమితా ప్రశ్నించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అలా ప్రకటించారనీ 'దువ్వాడ జగన్నాథమ్' ఆఫీసుపై దాడి

మెగా అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీజే ...

news

బుల్లితెరలో సంసారం దిద్దుబాటు కాదు... నిప్పులు పోస్తున్నారు... 'మెంటల్ కృష్ణ'

బుల్లితెరపై వస్తున్న సంసారం నిలబెట్టే కార్యక్రమాలు ఒక వ్యాపార కార్యక్రమంగా మారిపోయాయని ...

news

సినిమాల్లోకి మాజీ సిఎం భార్య.. ఆమెను చూస్తే...!

కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ...

news

టీవీ లైవ్‌లో బోరున విలపించిన శ్రీదేవి... వీడియో

'అతిలోక సుందరి' శ్రీదేవి టీవీ లైవ్‌షోలో బోరున విలపించింది. ఈనెల ఏడో తేదీనతో వెండితెర ...