Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కమల్ హాసన్‌కు నచ్చని పని చేసిన గౌతమి.. ఏం చేసిందో తెలుసా?

శనివారం, 12 ఆగస్టు 2017 (15:46 IST)

Widgets Magazine

సినీనటుడు కమల్ హాసన్ మాజీ ప్రేయసి గౌతమి.. ప్రస్తుతం ఆయనకు నచ్చని పని చేసింది. కమల్ హాసన్‌కు సెన్సార్ బోర్డు అంటేనే పడదు. సినిమాకు సెన్సార్ బోర్డంటూ వుండకూడదని.. సెన్సార్ బోర్డు సభ్యులకు డబ్బిచ్చి సర్టిఫికేట్ తీసుకోనని కమల్ చెప్పేవారు. అయితే గౌతమి ఇప్పుడు సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టనుంది. 
 
సెన్సార్ బోర్డంటేనే అస్సలు నచ్చని కమల్ హాసన్‌కు ఝలక్ ఇచ్చేందుకే గౌతమి ఈ పని చేసినట్లు సమాచారం. సెన్సార్ బోర్డు కొత్త సభ్యుల జాబితాలో గౌతమి పేరు వుంది. ఇదే జాబితాలో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ విద్యాబాలన్ పేరు కూడా వుంది. 
 
గత కొద్ది కాలంగా బీజేపీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న గౌతమి.. ప్రధాని మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఆమె సెన్సార్ బోర్డు సభ్యురాలి పదవి కావాలంటూ మోడీని కోరినట్లు సమాచారం అందుకు మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గౌతమి సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఎంపిక కాగా, విద్యాబాలన్ కూడా సెన్సార్ బృందంలో సభ్యురాలిగా చేరింది. ఇక సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సీబీఎఫ్‌సీ)కి ఛైర్మన్‌గా రచయిత ప్రసూన్ జోషి నియామకం అయ్యారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

షెనాజ్ ట్రెజరీ వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు...

బాలీవుడ్ సెక్సీ సుందరాంగుల్లో షెనాజ్ ట్రెజరీ ఒకరు. ఈమె మలేషియాలో పర్యటిస్తూ అక్కడి ...

news

వీలుంటే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానంటున్న బాలీవుడ్ హీరోయిన్!

మన దేశ సంప్రదాయం అనుమతిస్తే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానని బాలీవుడ్ నట బిపాసా బసు ...

news

బిగ్ బాస్ తమిళ్ ఎఫెక్ట్.. తదుపరి ప్రధానమంత్రి ఓవియా.. మోడీ వెనక్కి?!

తమిళ బిగ్ బాస్ ప్రోగ్రామ్‌కు యమా క్రేజ్ వస్తోంది. ఈ బిగ్ బాస్‌తో పాల్గొన్న ఓవియా గురించే ...

news

రాంగోపాల్ వర్మ ఓ మెంటల్‌గాడు... 'మా' అధ్యక్షుడు శివాజీరాజా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ...

Widgets Magazine