గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 ఏప్రియల్ 2022 (22:21 IST)

పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా అంటూ ''కూ''లో అనుష్క పోస్ట్

Anushka Shetty
బాహుబలి ఫేమ్ అనుష్క శెట్టి తన తండ్రి పట్ల తన భావాలను వ్యక్తీకరించడానికి, ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు సోషల్ మీడియాను తీసుకుంది. ఆమె కూ యాప్‌లో ఇలా విషెస్ చెప్పారు.

 
"సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నాకు ఎంత వయసొచ్చినా... నేను ఎప్పుడూ మీ చిన్నారినే. పుట్టినరోజు శుభాకాంక్షలు పాపా" అని రాసారు. కూ యాప్‌లో తన తండ్రితో కలిసి ఉన్న అందమైన చిత్రాలను పోస్ట్ చేశారు.