Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'జ‌ర్నీ'ని మించి 'మెట్రో' బ్లాక్‌బస్టర్ కొడుతుంది : హీరో నందు

గురువారం, 1 డిశెంబరు 2016 (18:44 IST)

Widgets Magazine

వ‌ర‌ల్డ్ సినిమాని, ఇత‌ర సినిమాల్ని మంచి క‌థ‌లు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాల‌నుకుంటున్నారు. భాష అర్థం కాక‌పోయినా పొరుగు సినిమాలు చూడాల‌ని ఆశిస్తున్నారు. ప్రేమిస్తే, పిజ్జా, షాపింగ్ మాల్, జ‌ర్నీ లాంటి బ్లాక్‌బస్టర్లు ప్రేక్షకులు మారిన‌ అభిరుచికి నిద‌ర్శనం. ఆ త‌ర‌హాలోనే వ‌స్తున్న మ‌రో సినిమా `మెట్రో`. `జ‌ర్నీ`ని మించి బ్లాక్‌ బస్టర్
nandu
హిట్ కొట్టే చిత్రమిది అని హీరో నందు అన్నారు. 
 
ఈ యంగ్ హీరో `మెట్రో` మూవీలో హీరో పాత్రకు డ‌బ్బింగ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `షాపింగ్‌మాల్‌`, `పిజ్జా` వంటి బ్లాక్ బస్టర్‌ను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి స‌మ‌ర్పణలో ఆర్‌-4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. 
 
ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ ట్రైల‌ర్‌కి, గీతామాధురి స్పెష‌ల్ సాంగ్‌కి ప్రేక్షకాభిమానుల్లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 23న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా... యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నందు మాట్లాడుతూ...``త‌మిళ్‌లో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన చిత్రమిది. తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్టర్స్ అందించారు సురేష్ కొండేటి. మంచి త‌మిళ చిత్రాల్ని తెలుగువారికి అందించారు.
 
ఈ సినిమాకి వెల్ నోన్, ఎస్టాబ్లిష్డ్‌ ఆర్టిస్టుల‌తో డ‌బ్బింగ్ చెప్పారు. హీరో పాత్రకు నేను డ‌బ్బింగ్ చెప్పాను. ఈ సినిమా త‌మిళ్‌ని మించి పెద్ద విజ‌యం సాధిస్తుంది. ఇలాంటి మ‌రిన్ని మంచి సినిమాల్ని సురేష్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తారు. మెట్రో జ‌ర్నీ సినిమాని మించి పెద్ద విజ‌యం సాధిస్తుంది. మీరంతా థియేట‌ర్లకు వ‌చ్చి టీమ్‌ని బ్లెస్ చేసి మంచి సినిమాని చూసి ఆనందిస్తార‌ని ఆశిస్తున్నా అని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్.. జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా అంటూ?

మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి ...

news

బాలీవుడ్‌ హీరోతో కలిసి నగ్నంగా స్నానం చేసిన రాధికా ఆప్టే.. ఫోన్‌లో నిక్షిప్తం.. చోరీ చేసిన దొంగ...

రాధికా ఆప్టే. సంచలనాకు కేంద్ర బిందువు. న్యూడ్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయని ...

news

ఆ హీరో నకరం చూపించాడు.. ఇండస్ట్రీలో వేధింపులకు గురయ్యా.. సమంత

అక్కినేని కుటుంబంలో కాలు పెట్టనున్న హీరోయిన్ సమంత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర ...

news

యువీకి వదినమ్మ హితవు.. హాజల్ అదృష్టవంతురాలు.. షబ్నమ్ మాట వినొద్దు.. వింటే గోవిందా!

యువరాజ్ సింగ్, హాజల్ కీచ్ దంపతులకు వదినమ్మ.. పెళ్ళైన రోజే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ...

Widgets Magazine