Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకివ్వరో తేల్చుకుందాం .. హీరో నిఖిల్

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (09:38 IST)

Widgets Magazine
nikhil

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా మోసం చేసిందని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. కానీ, ఒక్కరంటే ఒక్క టాలీవుడ్ హీరో లేదా హీరోయిన్ ట్వీటో లేదా వ్యాఖ్యో చేయక పోవడం గమనార్హం.
 
కానీ, టాలీవుడ్ యువ హీరో నిఖిల్ మాత్రం ధైర్యంగా ఓ ట్వీట్ చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరో తేల్చుకుందాం అంటూ చేసిన ట్వీట్ సంచలనమైంది. అయితే, ఏపీ మొత్తం బంద్ జరుగుతున్నా.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు స్పందించక పోవడం నిజంగా విడ్డూరమనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, వారు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాకూ ప్రభాస్‌కు మధ్య ఏమీ లేదు... ఎన్నిసార్లు చెప్పాలి... ఆ... అనుష్క ఆగ్రహం

తాజాగా భాగమతిగా కనిపించిన అనుష్క శెట్టికి ఓ ఇంటర్వ్యూలో ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. అది ...

news

'షటప్ యువర్ మౌత్' అని శ్రీదేవి తన కుమార్తె జాన్విని కసిరిందా? ఎందుకు?

లాక్మే ఫ్యాషన్ వీక్ 2018లో సీనియర్ నటి శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వి కపూర్ అలా ...

news

బూమ్రా అంటే పడిచస్తోన్న రాశిఖన్నా.. ప్రేమలో పడిందా?

దక్షిణాది ముద్దుగుమ్మ, హీరోయిన్ రాశిఖన్నా.. భారత బౌలర్ బూమ్రా అంటే చాలా ఇష్టమంటోంది. భారత ...

news

'జీఎస్టీ'లో కాదుకానీ.. 'జీటీ-2'లో నటిస్తానంటున్న యాంకర్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్ మూవీ "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" ...

Widgets Magazine