Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహేష్ కోసం బాలీవుడ్ నుంచి వచ్చేసిన బ్యూటీ స్టార్... ఎందుకు?

బుధవారం, 28 జూన్ 2017 (19:06 IST)

Widgets Magazine

ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం తర్వాత తదుపరి చిత్రం భరత్ అను నేను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ చివరి సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. అది పూర్తి కాగానే నేరుగా ఇక్కడికి వచ్చేస్తాడు. 
Kaira Advani
 
ఇకపోతే భరత్ అను నేను చిత్రం కోసం హైదరాబాద్ నగర శివార్లలో అసెంబ్లీ సెట్ ను నిర్మించారు. ఇక్కడ ఇతర తారాగణంతో చేయాల్సిన షూటింగ్ లాగించేస్తున్నారు. మరోవైపు మహేష్ సరసన నటించేందుకు బాలీవుడ్ నుంచి ఎంఎస్ ధోనీ చిత్రంతో పేరు తెచ్చుకున్న కైరా అద్వానీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 
ఈమె హైదరాబాద్ వచ్చేసిందట. ఏకంగా మహేష్ బాబు సరసన తనకు అవకాశం రావడంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోందట. శ్రీమంతుడు చిత్రంతో మహేష్ హీరోగా కొరటాల శివ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భరత్ అను నేను చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'జయదేవ్' వేడుకలో డీజే: స‌భ్య‌స‌మాజానికి ఒక‌టే మెసేజ్ ఇవ్వాల‌నే డైలాగ్ కొట్టాడు.. ఎందుకంటే?

దాసరి నారాయణ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా "డీజే.. డీజే.." అంటూ అరుస్తూ హంగామా ...

news

రజనీ పాలిటిక్స్‌పై ఫైర్ అయిన కస్తూరి: తమిళనాడులో వేరే సమస్యలు లేవా? అంటూ ప్రశ్న

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం ...

news

బేబీ బంప్‌తో బికినీలో సెలీనా జైట్లీ... ఆనందంలో ఇలా షేర్ చేసింది...

బాలీవుడ్ సినీ నటిగా పేరు తెచ్చుకున్న సెలీనా జైట్లీ మళ్లీ గర్భవతి అయ్యింది. తను ...

news

జవానుగా సెప్టెంబర్ 1న వస్తోన్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు బీవీఎస్ రవి ...

Widgets Magazine