Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కత్తి మహేష్‌తో మంచి క్రిటిక్.. సుత్తి రాజేష్ అంటేనే నాకు పడదు: హైపర్ ఆది

మంగళవారం, 9 జనవరి 2018 (12:59 IST)

Widgets Magazine

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది సినీ క్రిటిక్ కత్తి మహేష్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సోషల్ మీడియాను ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై కూడా కామెంట్ చేశారు.

సోషల్ మీడియాను తాను వ్యతిరేకించనని అయితే నెగటివ్ విషయాలను షేర్ చేసే వాళ్లు తగ్గితే చాలునని, సోషల్ మీడియా ఎప్పుడూ పాజిటివేనని చెప్పారు. టీవీ ఛానళ్లు కూడా రేటింగ్ కోసం నెగటివ్ విషయాలపై టార్గెట్ చేస్తుంటాయని.. కానీ అలాంటివాటిని ప్రోత్సహించకూడదని తెలిపారు.
 
ఇక కత్తి మహేష్‌కు తనకు ఎలాంటి వివాదం లేదని.. ఆయనో మంచి సినీ క్రిటిక్ అని హైపర్ ఆది కితాబిచ్చారు. ఇంకా క్యూట్ బాయ్. కత్తితో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. కానీ సుత్తి రాజేష్ అంటేనే తనకు పడదన్నారు. జబర్దస్త్‌ ద్వారా బయట ఏం జరిగినా కౌంటరేసే క్యారెక్టర్ తనదని, నెగటివ్ ఇష్యూ అయితేనే కౌంటరేస్తానని.. పాజిటివ్ అయితే ఎందుకేస్తామని ప్రశ్నించారు.

నెగటివ్ అంశాలను ఎత్తిచూపుతూ సెటైరికల్‌గా జోకులు పేల్చడమే తన స్టైల్ అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చారు. అలా సెటైరికల్‌గా జోకులేస్తే ప్రజలకు అది సులభంగా రిసీవ్ అవుతుందని.. తద్వారా ఓ సందేశాన్ని ఇచ్చినట్లవుతుందని హైపర్ ఆది తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వర్మా.. ఖర్మఖర్మ.. పబ్లిసిటీ కోసం ఆడవారి సమస్యను కూడా వదలట్లేదు..

ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ట్విట్టర్‌ వేదికగా, ...

news

గోల్డెన్ గ్లోబ్స్ 2018, లైంగిక వేధింపులకు నిరసనగా నల్ల దుస్తులు... ఆమె మాత్రం ఎర్ర దుస్తుల్లో?

హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డు ఫంక్షన్లలో గోల్డెన్ ...

news

'కొడకా... కోటేశ్వరరావు ఖరుసైపోతవురో' పాటకు స్పూఫ్.. వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం"అజ్ఞాతవాసి". ఈనెల పదో తేదీన ప్రపంచ ...

news

తరుణ్‌ లవ్‌స్టోరీ ట్రైలర్‌ ఇదే(వీడియో)

చాలాకాలం తర్వాత తరుణ్‌ హీరోగా నటించిన సినిమా 'ఇది నా లవ్‌స్టోరీ'. ఇదేదో రియల్‌ లవ్‌స్టోరీ ...

Widgets Magazine