Widgets Magazine

కృతికా చౌదరిది హత్యే.. అర్ధనగ్నంగా మృతదేహం.. కానీ అత్యాచారం జరగలేదు.. నిందితుడి అరెస్ట్

బుధవారం, 14 జూన్ 2017 (11:24 IST)

Widgets Magazine

హీరోయిన్ కృతికా చౌదరి ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మరణించడంపై పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముంబైలో కలకలం సృష్టించిన కృతికా చౌదరి హత్య వెనకున్న మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. రెండేళ్ల క్రితం భర్తతో తెగతెంపులు చేసుకున్న కృతికా, ఒంటరిగా ముంబైలో నివసిస్తూ హత్యకు గురైంది. 
 
ముంబై, అంధేరీ పశ్చిమ ప్రాంతంలోని తన అపార్టుమెంటులో అర్ధ నగ్నంగా పడివున్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమెది ఆత్మహత్య కాదని హత్యేనని నిర్ధారణకు వచ్చారు. కానీ హత్యకు ముందు అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. కున్ కుల్ డస్టర్‌తో తలపై ఆమెను కొట్టి హత్య చేశారని పోలీసులు చెప్తున్నారు. నిందితుడి అదుపులోకి తీసుకున్నామని.. అతని వద్ద విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మంచు మనోజ్ ఇక సినిమాల్లో నటించడట.. రాజకీయాల్లోకి వస్తాడా?

మంచు ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసిన మంచు మనోజ్ సినిమాలకు దూరం కానున్నాడు. తన తండ్రి ...

news

ప్రభాస్ సరసన సల్మానా లేక సల్మాన్ సరసన ప్రభాసా.. ఇద్దరితో మల్టీస్టారర్ అట

బాలీవుడ్‌లో గ్లామర్‌, యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి ...

news

దక్షిణాది యువరాణితో పోటీపడుతున్న ఉత్తరాది మహారాణి

కత్తి పట్టి తప్పడం అనేది నేర్చుకున్న తర్వాత ఆ కర ఖడ్గచాలనం పురుషుడిదా లేక స్త్రీదా అనే ...

news

శ్రీదేవి రెండో కూతురుకి ఎంతైనా ఇస్తానంటున్న నాగ్...

అక్కినేని అఖిల్... హిట్టు కోసం ముఖం వాచిపోయేట్లు ఎదురుచూస్తున్నాడు. ఇది టాలీవుడ్ ...