Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'గౌతమీపుత్ర శాతకర్ణి' దర్శనిర్మాత ఇళ్లపై ఐటీ దాడులు.. బాలకృష్ణకు మినహాయింపు

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:57 IST)

Widgets Magazine
it raids

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై.రాజీవ్ రెడ్డిల ఇళ్ళు, ఆఫీసులపై మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, బెబో శ్రీనివాస్ సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా వసూళ్ళ వివరాలను రహస్యంగా ఉంచారు. ఈ చిత్ర నైజాం ప్రాంత హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ సుధాకర రెడ్డి ఇంటిలో సుమారు ఎనిమిది గంటల పాటు సోదాలు జరిగాయట. 
 
ఇదిలావుండగా ఈ చిత్ర హీరో బాలకృష్ణ ఇంట్లో మాత్రం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేలేదు. దీనిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఈ చిత్ర యూనిట్ సభ్యులపై జరిగినవి ఐటీ దాడులు కావనీ, కేవలం సర్వేలు మాత్రమేనని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా వసూళ్ళకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హాస్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ 'అత్తిలి' లెక్చరర్... నేడు 61వ బర్త్‌డే

వెండితెరపై హాస్య సన్నివేశాలు రావాల్సిన అవసరం లేదు.. జోకులు పేలనవసరం లేదు.. అసలు మనిషి ...

news

శృంగారంలో నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం: అలియా భట్

బాలీవుడ్ స్టార్ మహేష్ భట్ కుమార్తె అలియా భట్.. ప్రస్తుతం బిటౌన్‌కు హాట్ ప్రాపర్టీగా ...

news

దాసరి ఆరోగ్యంపై ఆందోళన.. భయం వద్దంటున్న తలసాని, మోహన్ బాబు

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజుల పాటు ...

news

క్రిష్‍‌నీ వదలని ఐటీ అధికారులు శాతకర్ణి బాలయ్యను ఎందుకు వదిలేశారో?

టాలివుడ్ నిర్మాతలపై ఐటీ కన్ను పడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాల్లో ...

Widgets Magazine