Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బుద్ధుడి ముందు అనసూయ ఐటమ్ సాంగ్.. విన్నర్‌కు చిక్కులు తప్పవా?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (11:02 IST)

Widgets Magazine
anasuya-saidharam tej

విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనని అనసూయ ముందు తెగేసి చెప్పిందట. కానీ ఆ తర్వాత ఆమె ఒప్పుకుంది. విన్నర్ సినిమాలో మూడో పాట సోమవారం సాయంత్రం విడుదలైంది. సుమ పాడిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విడుదల చేశాడు. ఈ పాటకు అనసూయ చిందేసిందన్న సంగతి తెలిసిందే.

ఈ పాటలో తన పేరు రావడంతో పాటు పారితోషికంగా తెగ నచ్చేయడంతో ఈ పాటలో చిందులేసేందుకు అనసూయ రెడీ అయిపోయింది. సూయ..సూయ అనసూయ అంటూ సాగే ఆ సాంగ్.. ఈ హాట్ యాంకర్‌కు తెగ నచ్చేసిందట. 
 
అంతేకాదు.. దాంతో పాటు రూ.25 లక్షల పారితోషికం కూడా ఇస్తామని సినీ మేకర్స్ ఒప్పుకోవడంతో ఐటమ్ సాంగ్ చేసేందుకు అనసూయ నో చెప్పలేకపోయింది.  అంతేకాదు.. షూటింగ్ విషయంలోనూ కాస్తంత సడలింపులు ఇచ్చిందట. ఈ పాట షూటింగ్ మొత్తం పూర్తైనా.. రీషూట్ కోసం మళ్లీ కాల్షీట్లను అడ్జెస్ట్ చేసేసిందట. దీంతో అనసూయపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయట. 
 
విన్నర్ మూడో పాట విడుదలైనా.. అందులో అనసూయ ఫోటోలను మాత్రమే పెట్టారు. అమ్మడు వేసిన చిందులను లైవ్‌గా పెట్టలేదు. దీంతో సూయ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే పాటకు క్రేజ్ లభించాలనే ఉద్దేశంతో అనసూయ ఫోటోల్ని పెట్టడంతో సరిపెట్టామని తప్పకుండా ఈ పాటలో అనసూయ డ్యాన్స్‌కు మంచి క్రేజ్ వస్తుందని సినీ పండితులు అంటున్నారు. కానీ బుద్ధుడి విగ్రహం ముందు ఐటమ్ సాంగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో విన్నర్ ఐటమ్ సాంగ్‌కు కష్టాలు తప్పవని సినీ రింWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మరో యుద్ధ నేపథ్యంలో శిరీష్‌

అల్లు శిరీస్‌ 'గౌరవం' చిత్రం ప్లాప్‌ ఇవ్వడంతో మారుతీతో 'కొత్తజంట' చేశాడు. అది ఓ మోస్తరుగా ...

news

అందులో హీరోయిన్‌ కాదు కానీ.. కీలక పాత్ర!

హీరోయిన్‌ తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'ఘాజి'. ఇందులో ఆమెది హీరోయిన్‌ పాత్రకాదని ...

news

లేటైనా లేటెస్ట్‌గా వసూళ్లు! సూర్య 'సింగం-3' హిట్ టాక్

లేటైనా లేటెస్ట్‌గా వచ్చినట్లు.... సూర్య నటించిన 'సింగం 3' చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత ...

news

జైతో అంజలి ప్రేమాయణం నిజమేనా? దోశ ఛాలెంజ్‌‌లో ప్రేమ జంట.. ఒకే ఫ్లాటులో ఉంటున్నారా?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రేమ వ్యవహారం బయటపడింది. జర్నీ జైతో అమ్మడు ...

Widgets Magazine