Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేష్మితో అందుకే లింక్ పెట్టారు.... ఇక పెళ్లే చేసుకోను... ఎక్కిడికైనా వెళ్తా: సుడిగాలి సుధీర్

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:21 IST)

Widgets Magazine

జబర్దస్త్ యాంకర్ రష్మికి, ఆ కార్యక్రమంలో పార్టిసిపెంట్ సుడిగాలి సుధీర్‌కు అఫైర్ ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అదే విషయాన్ని రష్మిని అడిగితే ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు. తనకు పోయేదేముంది అంటూ కామెంట్ చేసింది. తాజాగా వారిద్దరి అఫైర్ వ్యవహారంపై సుడిగాలి సుధీర్ స్పందించాడు.
Reshmi-sudigali
 
తామిద్దరికీ ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించారు సుధీర్. ఇద్దరి మధ్యా ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం స్కిట్లో నవ్వులను ఎక్కువుగా జోడించడానికి తనను రష్మితో లింక్ చేస్తుంటారని, అంతేకాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు స్కిట్లు రాస్తుంటారని పేర్కొన్నారు. వీటి వల్ల తన క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని, దీంతో తనకూ ఎవరూ పిల్లనివ్వడానికి కూడా ముందుకు రావట్లేదని నవ్వేశాడు.
 
కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులతో తనకు, రష్మీకి సంబంధం అంటగట్టేశారని అన్నాడు. నిజానికి చెప్పాలంటే తన జీవితంలో ఇంతకుముందే ఒకసారి లవ్ ఫెయిల్ అయిందని, తనకు పెళ్ళి చేసుకునే ఆలోచన కూడా లేదని వివరించాడు. ఇక తరచూ బ్రేక్ తీసుకుంటానని, రెండు రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటానని వివరించాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి-2 : అనుష్క-ప్రభాస్ పోస్టర్‌లో తప్పు.. సరిచేసుకున్న జక్కన్న..

బాహుబలి-2కు సంబంధించిన ప్రభాస్, అనుష్క పోస్టర్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ...

news

చైతూతో ఎంగేజ్‌మెంట్ తర్వాత మామగారైన నాగ్‌తో సమంత సినిమా.. ''రాజు గారి గది-2''లో?

ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత.. తన సినీ కెరీర్‌లో హీరోయిన్‌గా మంచి ...

news

మెగా కాంబోలో మూవీ ఇప్పట్లో అసాధ్యం... ఎవరికి వారు బిజీ... టీఎస్సార్ స్టేట్మెంట్ ఉత్తుత్తిదేనా?

మెగా కాంబోలో మూవీ చేయనున్నట్టు ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి. ...

news

డొనాల్డ్ ట్రంపే నాకు ఆదర్శం, స్ఫూర్తి ఏ విషయంలో తెలుసా?: నాగార్జున

ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరెత్తితే చాలు.. అందరికీ కోపం ...

Widgets Magazine