Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"కొట్టేయడంతోపాటు కొట్టడం కూడా వచ్చురా" అంటున్న 'కుశ' (Teaser Release)

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (10:47 IST)

Widgets Magazine

యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలోని 'కుశ' పాత్రకు సంబధించిన టీజర్‌ను ఆ చిత్ర నిర్మాత, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ రిలీజ్ చేశాడు. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
<a class=kusa teaser" class="imgCont" height="414" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-09/08/full/1504848663-6361.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
ఇప్పటికే రిలీజైన జై పాత్రలో చాలా సీరియస్‌గా, లవకుమార్ పాత్రలో క్లాస్ లుక్‌తో కూల్‌గా కనిపించిన యంగ్ టైగర్.. కుశ టీజర్‌లో 'కొట్టేయడంతోపాటు కొట్టడం కూడా వచ్చురా' అనే డైలాగ్‌తో పక్కా మాస్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో జూనియర్‌కు జోడీగా నివేదా థామస్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. జై లవకుశ సెప్టెంబర్ 21న విడుదల కానుంది.  
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Kusa Ntr Bobby Jr Ntr Nandamuri Kalyan Ram Jai Lava Kusa Teaser

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆఖరి రోజుల్లో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించిన మహానటి?

మహానటి సావిత్రి గురించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా 'స్ట్రెయిట్ ...

news

షారుక్ ఖాన్ కుమార్తె వెంటబడ్డారు... వద్దన్నా వేధించారు...(వీడియో)

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. షారుక్ కుమార్తె సుహానా ఖాన్ ఈమధ్య పార్టీలకు, ఫంక్షన్లకు ...

news

బిచ్చగాడితో అంజలి రొమాన్స్..

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీతో, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఫేమ్ అంజలి నటించనుంది. ...

news

జై లవ కుశలో నివేదా థామస్ గ్లామర్ పంట, రాశీఖన్నా డ్యాన్స్ అదుర్స్

వెండితెరపై గ్లామర్ డోస్ పెంచకపోతే.. హీరోయిన్లకు అవకాశాలు కనుమరుగవుతాయనే విషయాన్ని ...

Widgets Magazine