శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (16:09 IST)

జాన్వీ కపూర్ కురుచ దుస్తులతో బెల్లీ డ్యాన్స్ (వీడియో)

అతిలోక సుందరి.. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కురుచదుస్తులపైనే ప్రస్తుతం పెద్ద చర్చ సాగుతోంది. హిందీలో దఢక్ అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్.. అప్పడప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది సెలెబ్రిటీగా మారిపోతుంది. 
 
తాజాగా జాన్వీ వేసుకునే కురుచ దుస్తులపైనే పెద్ద వాదన జరుగుతోంది. షార్ట్స్ అనే పేరున్న లోదుస్తులనే పైదుస్తులుగా ధరించి జాన్వీ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఎక్కడపడితే అక్కడ జాన్లీ ప్రస్తుతం నిక్కర్లలోనే కనబడుతోంది. 
 
తాజాగా జాన్వీ కపూర్ కురుచ దుస్తులతో వేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. జిమ్ షూట్ అనే పిలువబడే లోదుస్తులతో షికార్లు కొడుతున్న జాన్వీ.. ప్రస్తుతం అదే డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్ ఆడింది. 
 
ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేయడంతో కుర్రకారు కంటిలో నిద్రలేకుండా చేసింది.. జాన్వీ కపూర్. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న జాన్వీ కపూర్ నిక్కర్ బెల్లీ డ్యాన్స్‌ను మీరూ ఓ లుక్కేయండి.